కరుణా కృపా, దుఃఖితేషు దయా - (దయ; దుఃఖములో నున్నవారియందు దయ).
దుఃఖ దాతారమపికరుణయా ంబ బాధితం ఏష్టీ, అపితుత్రాతుమేవ ఇచ్ఛతి.
(తనకు దుఃఖము కలిగించిన వారియడలనైనను కరుణ కలిగియుండుట, వారిని రక్షించుటకే కోరుట).
పరదుఃఖ ప్రహణేచ్ఛా కరుణా. (పరుల దుఃఖమును పోగొట్టు కోరిక).
దీనులపై కలుగు దయ.
karuṇā kṛpā, duḥkhitēṣu dayā - (daya; duḥkhamulō nunnavāriyaṃdu daya).
duḥkha dātāramapikaruṇayā ṃba bādhitaṃ ēṣṭī, apitutrātumēva icchati.
(tanaku duḥkhamu kaligiṃcina vāriyaḍalanainanu karuṇa kaligiyuṃḍuṭa, vārini rakṣiṃcuṭakē kōruṭa).
paraduḥkha prahaṇēcchā karuṇā. (parula duḥkhamunu pōgoṭṭu kōrika).
dīnulapai kalugu daya.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.