- కార్యం అధిభూతం, కారణం అధ్యాత్మం, కర్తృ అధిదైవతం -
(కార్యము అధిభూతము, కారణము అధ్యాత్మము, కర్త అధి దైవతము).
- కార్యం శరీరం, కారణం ఇంద్రియం - కారణాని సమనస్కానీంద్రియాణి. తేషాం కర్తృత్వేహి - బహిర్గ మనా
గమనాది క్రియాకారిత్వే ప్రకృతిం పురుషాధిష్టతాం శరీరాకారేణ పరిణతాం ప్రకృతిం కారణం విదుః. పురుషాధిష్టత
శరీరాకార పరిణత ప్రకృత్యాశ్రయాః భోగసాధన భూతాః క్రియాః ఇత్యర్థః పురుషస్య సాధిష్ఠాతృత్వమేవ
తదపేక్షయాదికం కర్తా శాస్త్రార్థ వత్వాదిత్యాది నోక్తం. శరీరాధిష్ఠాన రూప ప్రయత్న హేతుత్వమేవ హి పురుషస్య
కర్తృత్వం - అత ఏవ సుఖ దుఃఖానాం పురుషాధిష్ఠిత పురుషా కార పరిణత ప్రకృతహేతుక వ్యాపారజన్య
సుఖదుఃఖానాం భోక్తృత్వం ప్రకృతేః శరీరాత్ప రం విలక్షణ తదధిష్ఠాతారం పురుషం ఆత్మానం కారనం విదుః
- స్వ శరీరాదిష్ఠాన రూప ప్రయత్నా శ్రయత్వాత్ తదధిష్ఠేయ హేతుక క్రియాఫల సుఖ దుఃఖాశ్రయః -
ఇత్యర్థః.
(కార్యమనగా శరీరము, కారణమనగా మనస్సుతో కూడిన ఇంద్రియములు - కర్తౄత్వమనగా శరీ రేంద్రియముల
బహిర్గమనాగమనములు మొదలగు క్రియలు - వీటిని నడిపించుటయందు పరమాత్మ అధిష్ఠించియున్న ప్రకృతి -
శరీరాకారముగా పరిణమించిన ప్రకృతి - కారణమందురు - పరమాత్మ అధిష్టించియున్న శరీరాకారముగల ప్రకృతిని
ఆశ్రయించుకొని యున్నవి భోగసాధనమైన క్రియలు - పురుషుడు - పరమాత్మ అధిష్ఠించియుండుటచేతనే కర్తయని
చెప్పబడుచున్నాడు. శరీరరూపముగా పరిణమించిన ప్రకృతి యందధిష్ఠించియుండు పరమాత్మయే కర్త. ప్రకృతి
వ్యాపారములవలన కలిగిన సుఖదుఃఖములను అనుభవించుటవలన భోక్త).
- .”అనాదియు పురుషుండును, ప్రకృతి గుణశూన్యుండున, బ్రకృతిగుణ విలక్షణుండును - - -
అగు నతండు, గుణ త్రయాత్మకత్వంబున వ్యక్తంబును, భగవత్సంబంధియునగు ప్రకృతియందు యదృచ్ఛచే
లీలావశంబునం బ్రవేశించిన నా ప్రకృతి గుణ త్రయంబైన రూపంబైన ప్రజాసర్గంబు గనుంగొని, యప్పుడు
మోహితాత్ముండై విజ్ఞాన తిరోధానంబునం జేసి గుణత్రయాత్మకంబైన ప్రకృత్యధ్యాసంబున నన్యోన్య మేళనంబగుటయు,
నంతం ప్రకృతి గుణంబు దనయందు నారోపించుకొని క్రియామాణంబు లగు కార్యంబులవలనం గర్తృత్వంబు
గలిగి, సంసారబద్ధుండై పారతంత్ర్యంబు గలిగియుండు కర్తృత్వ శూన్యుండగు నీశ్వరుండు సాక్షియగుటం
జేసియాత్మకుం గార్యకారణ కర్తృత్వంబులు ప్రకృత్యధీనం బులనియు, సుఖ దుఃఖభోక్తృత్వంబులు ప్రకృతి
విలక్షుణుండైన పురుషునివనియు నెఱుంగుదురు“.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - )
Transliteration
- kāryaṃ adhibhūtaṃ, kāraṇaṃ adhyātmaṃ, kartṛ adhidaivataṃ -
(kāryamu adhibhūtamu, kāraṇamu adhyātmamu, karta adhi daivatamu).
- kāryaṃ śarīraṃ, kāraṇaṃ iṃdriyaṃ - kāraṇāni samanaskānīṃdriyāṇi.
tēṣāṃ kartṛtvēhi - bahirga manā gamanādi kriyākāritvē prakṛtiṃ
puruṣādhiṣṭatāṃ śarīrākārēṇa pariṇatāṃ prakṛtiṃ kāraṇaṃ viduḥ.
puruṣādhiṣṭata śarīrākāra pariṇata prakṛtyāśrayāḥ bhōgasādhana bhūtāḥ
kriyāḥ ityarthaḥ puruṣasya sādhiṣṭhātṛtvamēva tadapēkṣayādikaṃ kartā
śāstrārtha vatvādityādi nōktaṃ. śarīrādhiṣṭhāna rūpa prayatna
hētutvamēva hi puruṣasya kartṛtvaṃ - ata ēva sukha duḥkhānāṃ
puruṣādhiṣṭhita puruṣā kāra pariṇata prakṛtahētuka vyāpārajanya
sukhaduḥkhānāṃ bhōktṛtvaṃ prakṛtēḥ śarīrātpa raṃ vilakṣaṇa
tadadhiṣṭhātāraṃ puruṣaṃ ātmānaṃ kāranaṃ viduḥ - sva śarīrādiṣṭhāna rūpa
prayatnā śrayatvāt tadadhiṣṭhēya hētuka kriyāphala sukha duḥkhāśrayaḥ -
ityarthaḥ.
(kāryamanagā śarīramu, kāraṇamanagā manassutō kūḍina iṃdriyamulu -
kartṝtvamanagā śarī rēṃdriyamula bahirgamanāgamanamulu modalagu kriyalu
- vīṭini naḍipiṃcuṭayaṃdu paramātma adhiṣṭhiṃciyunna prakṛti -
śarīrākāramugā pariṇamiṃcina prakṛti - kāraṇamaṃduru - paramātma
adhiṣṭiṃciyunna śarīrākāramugala prakṛtini āśrayiṃcukoni yunnavi
bhōgasādhanamaina kriyalu - puruṣuḍu - paramātma
adhiṣṭhiṃciyuṃḍuṭacētanē kartayani ceppabaḍucunnāḍu. śarīrarūpamugā
pariṇamiṃcina prakṛti yaṃdadhiṣṭhiṃciyuṃḍu paramātmayē karta. prakṛti
vyāpāramulavalana kaligina sukhaduḥkhamulanu anubhaviṃcuṭavalana
bhōkta).
- .”anādiyu puruṣuṃḍunu, prakṛti guṇaśūnyuṃḍuna, brakṛtiguṇa
vilakṣaṇuṃḍunu - - - agu nataṃḍu, guṇa trayātmakatvaṃbuna vyaktaṃbunu,
bhagavatsaṃbaṃdhiyunagu prakṛtiyaṃdu yadṛcchacē līlāvaśaṃbunaṃ
bravēśiṃcina nā prakṛti guṇa trayaṃbaina rūpaṃbaina prajāsargaṃbu
ganuṃgoni, yappuḍu mōhitātmuṃḍai vijñāna tirōdhānaṃbunaṃ jēsi
guṇatrayātmakaṃbaina prakṛtyadhyāsaṃbuna nanyōnya mēḷanaṃbaguṭayu,
naṃtaṃ prakṛti guṇaṃbu danayaṃdu nārōpiṃcukoni kriyāmāṇaṃbu lagu
kāryaṃbulavalanaṃ gartṛtvaṃbu galigi, saṃsārabaddhuṃḍai pārataṃtryaṃbu
galigiyuṃḍu kartṛtva śūnyuṃḍagu nīśvaruṃḍu sākṣiyaguṭaṃ jēsiyātmakuṃ
gāryakāraṇa kartṛtvaṃbulu prakṛtyadhīnaṃ bulaniyu, sukha
duḥkhabhōktṛtvaṃbulu prakṛti vilakṣuṇuṃḍaina puruṣunivaniyu
neṟuṃguduru”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - )
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.