← Back to క · Booklets 11–20 (digitized file 2)

కార్యవిద్యా kāryavidyā

Original — తెలుగు

అవిద్యా ద్విప్రకారా - మూలావిద్యా తూలావిద్యా. మూలావిద్యాతు కార్యకారణ భేదేన ద్వివిధా - కారణావిద్యా, కార్యవిద్యా, వస్తునః అన్యథా పతీతరేవ కార్యావిద్యా. కార్యావిద్య్తా చతుర్విథా -

(1) అనిత్యస్వర్గాది లోకేషు తత్రత్య విష యేషు చ నిత్యతా బుద్ధిరూపా ప్రధమా.

(2). అశుద్ధ శరీర స్త్రీపుత్రాద్యాలింగనచుంబనాది నికృష్టకార్యేషు శుచిత్వ బుద్ధిరూపా ద్వితీయా

(3) దుఃఖాత్మక ధనా దిషు భోగసాధనేషు సుఖత్వ బుద్ధి రూపా తృతీయా

(4) అనాత్మ దేహాదిషు ఆత్మత్వ భ్రమరూపా చతుర్థీ. పంచక్లేతాంతర్గతా విద్యా శబ్దేన ఇయమేవ కార్యా విద్యా గృహ్యతే“.

(అవిద్య రెండువిధములు - మూలావిద్య తూలావిద్య. తూలావిద్య కార్యము కారణము అను భేదములతో రెండువిధములు - కారణావిద్య, కార్యావిద్య. కార్యవిద్య నాలుగు విధములు –

(1) నిత్యముగాని స్వర్గాది లోకములందు - అక్కడ ఉన్న విషయములందు అవి నిత్యములు అనుకొను బుద్ధి రూపమైనది మొదటిది.

(2) శుద్ధముకానటువంటి శరీరము, స్త్రీ, పుత్రులు మొదలగువాటియందు ఆలింగనము, చుంబనము మొదలగు నికృష్టకార్యములందు అవి శుచియైనవి - శుభ్రమైనవి - అను బుద్ధికలిగి యుండుట రెండవది.

(3) దుఃఖమును కలుగచేయు భోగసాధనములందు అవి సుఖమును కలుగచేయు నవి అను బుద్ధి కలిగియుండుట

(4) ఆత్మ కానటువంటి దేహము మొదలగువాటియందు అదియే ఆత్మయను భ్రమ కలిగియుండుట నాలుగవది. పంచక్లేశములలో ఒకటి అయిన అవిద్య అనగా ఈ కారావిద్యయే).

Transliteration

avidyā dviprakārā - mūlāvidyā tūlāvidyā. mūlāvidyātu kāryakāraṇa bhēdēna dvividhā - kāraṇāvidyā, kāryavidyā, vastunaḥ anyathā patītarēva kāryāvidyā. kāryāvidytā caturvithā -

(1) anityasvargādi lōkēṣu tatratya viṣa yēṣu ca nityatā buddhirūpā pradhamā.

(2). aśuddha śarīra strīputrādyāliṃganacuṃbanādi nikṛṣṭakāryēṣu śucitva buddhirūpā dvitīyā

(3) duḥkhātmaka dhanā diṣu bhōgasādhanēṣu sukhatva buddhi rūpā tṛtīyā

(4) anātma dēhādiṣu ātmatva bhramarūpā caturthī. paṃcaklētāṃtargatā vidyā śabdēna iyamēva kāryā vidyā gṛhyatē”.

(avidya reṃḍuvidhamulu - mūlāvidya tūlāvidya. tūlāvidya kāryamu kāraṇamu anu bhēdamulatō reṃḍuvidhamulu - kāraṇāvidya, kāryāvidya. kāryavidya nālugu vidhamulu –

(1) nityamugāni svargādi lōkamulaṃdu - akkaḍa unna viṣayamulaṃdu avi nityamulu anukonu buddhi rūpamainadi modaṭidi.

(2) śuddhamukānaṭuvaṃṭi śarīramu, strī, putrulu modalaguvāṭiyaṃdu āliṃganamu, cuṃbanamu modalagu nikṛṣṭakāryamulaṃdu avi śuciyainavi - śubhramainavi - anu buddhikaligi yuṃḍuṭa reṃḍavadi.

(3) duḥkhamunu kalugacēyu bhōgasādhanamulaṃdu avi sukhamunu kalugacēyu navi anu buddhi kaligiyuṃḍuṭa

(4) ātma kānaṭuvaṃṭi dēhamu modalaguvāṭiyaṃdu adiyē ātmayanu bhrama kaligiyuṃḍuṭa nālugavadi. paṃcaklēśamulalō okaṭi ayina avidya anagā ī kārāvidyayē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.