← Back to క · Booklets 11–20 (digitized file 2)

కషాయః kaṣāyaḥ

Original — తెలుగు
  1. రాగాది దోషములు - సమాధి విఘ్నము -

  2. మలము (దోషము), కామము మొదలగునవి.

  3. లయవిక్షేపా భావేపి చిత్తవృత్తేః రాగాది వాసనయాస్త బ్ధీ భావనాత్ అఖండవస్త్వనవలంబనం కషాయః.

(లయ విక్షేపములు లేకపోయినను పూర్వపు కోరికలవాసనచేత చిత్తవృత్తిస్తబ్దమై అఖండవస్తువగు పరమాత్మను అందుకొనలేకపోవుట. సమాధి భంగము చేయునవి).

Transliteration
  1. rāgādi dōṣamulu - samādhi vighnamu -

  2. malamu (dōṣamu), kāmamu modalagunavi.

  3. layavikṣēpā bhāvēpi cittavṛttēḥ rāgādi vāsanayāsta bdhī bhāvanāt akhaṃḍavastvanavalaṃbanaṃ kaṣāyaḥ.

(laya vikṣēpamulu lēkapōyinanu pūrvapu kōrikalavāsanacēta cittavṛttistabdamai akhaṃḍavastuvagu paramātmanu aṃdukonalēkapōvuṭa. samādhi bhaṃgamu cēyunavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.