← Back to క · Booklets 11–20 (digitized file 2)

కాయశుద్ధి kāyaśuddhi

Original — తెలుగు

జాత్యాశ్రయ నిమిత్తాత్ దుష్టాన్నాత్ కాయ శుద్ధిర్వివేకః - దుష్టాహారాత్ సాత్వికాహారాణాం వివేచనం వివేకః; జాతి దుష్టాః, ఆశ్రయ దుష్టాః, నిమిత్తదుష్టాః ఏతత్రివిధ దోషరహితాహార వివేచన ఫలభూత కాయ శుద్ధౌ వివేక శబ్దః ఉపచరితః - జాతి దుష్టాః కలంచ గృచనాదయః, అభిశస్త పతిత చండాలాది ద్రవ్యం ఆశ్రయదుష్టం, ఉచ్చిష్ట కేశాద్యుపహితం నిమిత్త దుష్టం, ఏ తత్త్రివిధదోష రహితాహార వివేచన ఫలభూతం కాయ శుద్ధిః.

(జాతి దుష్టములు, ఆశ్రయదుష్టములు, నిమిత్తదుష్టములు - ఈ మూడువిధములైన దోషములులేని ఆహారమును సాత్వికాహారమును సేవించుటవలన కాయశుద్ధి కలుగును - జాతి దుష్టములనగా మాంసము మొదలగునవి. ఆశ్రయదుష్టములనగా చండాలురు మొదలగువారివలన కలుగు పదార్థములు. ఉచ్చిష్టము, తలవెండ్రుకలు మొదలగువాటితో కూడిన ఆహారము).

Transliteration

jātyāśraya nimittāt duṣṭānnāt kāya śuddhirvivēkaḥ - duṣṭāhārāt sātvikāhārāṇāṃ vivēcanaṃ vivēkaḥ; jāti duṣṭāḥ, āśraya duṣṭāḥ, nimittaduṣṭāḥ ētatrividha dōṣarahitāhāra vivēcana phalabhūta kāya śuddhau vivēka śabdaḥ upacaritaḥ - jāti duṣṭāḥ kalaṃca gṛcanādayaḥ, abhiśasta patita caṃḍālādi dravyaṃ āśrayaduṣṭaṃ, ucciṣṭa kēśādyupahitaṃ nimitta duṣṭaṃ, ē tattrividhadōṣa rahitāhāra vivēcana phalabhūtaṃ kāya śuddhiḥ.

(jāti duṣṭamulu, āśrayaduṣṭamulu, nimittaduṣṭamulu - ī mūḍuvidhamulaina dōṣamululēni āhāramunu sātvikāhāramunu sēviṃcuṭavalana kāyaśuddhi kalugunu - jāti duṣṭamulanagā māṃsamu modalagunavi. āśrayaduṣṭamulanagā caṃḍāluru modalaguvārivalana kalugu padārthamulu. ucciṣṭamu, talaveṃḍrukalu modalaguvāṭitō kūḍina āhāramu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.