← Back to క · Booklets 11–20 (digitized file 2)

కేశవపదం kēśavapadaṃ

Original — తెలుగు
  1. వైకుంఠం, కేశవ ఏవ పదం, విశ్రాంతిస్థానం. (వైకుంఠము, కేశవుడే పదము, పరమపదము, పరమ గమ్యస్థానము, జీవులు విశ్రాంతిని పొందుస్థానము, మోక్ష పదము).

  2. “తద్విష్ణోః పరమం పదం”

(పరబ్రహ్మ అయిన విష్ణిని ఉత్కృష్టమైనస్థానము - జీవులకు గమ్యస్థానము - విష్ణువే పరమపదము, పరమపదమే విష్ణువు. వైకుంఠమే వైకుంఠుడు, వైకుంఠుడే వైకుంఠము).

Transliteration
  1. vaikuṃṭhaṃ, kēśava ēva padaṃ, viśrāṃtisthānaṃ. (vaikuṃṭhamu, kēśavuḍē padamu, paramapadamu, parama gamyasthānamu, jīvulu viśrāṃtini poṃdusthānamu, mōkṣa padamu).

  2. “tadviṣṇōḥ paramaṃ padaṃ”

(parabrahma ayina viṣṇini utkṛṣṭamainasthānamu - jīvulaku gamyasthānamu - viṣṇuvē paramapadamu, paramapadamē viṣṇuvu. vaikuṃṭhamē vaikuṃṭhuḍu, vaikuṃṭhuḍē vaikuṃṭhamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.