← Back to ఖ · Booklets 11–20 (digitized file 2)

ఖలః khalaḥ

Original — తెలుగు
  1. పరోద్వేజకరః; పాపః -

  2. నీచుడు; దుష్టుడు; క్రూరుడు; పాపుడు.

  3. “సర్పః క్రూరః, ఖలః క్రూరః, సర్పాత్ క్రూరతరః ఖలః| మంత్రౌషధవశః సర్పః ఖలః కే నివార్యతే||”.

(పాము క్రూరమైనది; ఖలుడు క్రూరుడు - ఖలుడు పాముకంటె క్రూరుడు - ఎందుచేతననగా, సర్పము మంత్రమునకు ఔషధమునకు వశమై యుండును - ఖలుడు దేనికిన్నీ వశముకాడు).

Transliteration
  1. parōdvējakaraḥ; pāpaḥ -

  2. nīcuḍu; duṣṭuḍu; krūruḍu; pāpuḍu.

  3. “sarpaḥ krūraḥ, khalaḥ krūraḥ, sarpāt krūrataraḥ khalaḥ| maṃtrauṣadhavaśaḥ sarpaḥ khalaḥ kē nivāryatē||”.

(pāmu krūramainadi; khaluḍu krūruḍu - khaluḍu pāmukaṃṭe krūruḍu - eṃducētananagā, sarpamu maṃtramunaku auṣadhamunaku vaśamai yuṃḍunu - khaluḍu dēnikinnī vaśamukāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.