← Back to ఖ · Booklets 11–20 (digitized file 2)

ఖం khaṃ

Original — తెలుగు
  1. స్వర్గాకాశం; అంతరిక్షలోకం; ఆకాశం; పరమాకాశం; సుఖం.

  2. “యద్వావకం త దేవ ఖం”

(ఛాందోగ్యోపనిషత్ - 10 - 10 - 5)

ఇతి సుఖరూపః బ్రహ్మ ఆనంద మయః; అతః ఖ శబ్దాభి ధేయః ఆకాశః పరమేవబ్రహ్మ. (శ్రీరామానుజః)

(ఏది ‘కం’ అనునదో అదియే ‘ఖం’ - రెండూ ఒకటే - సుఖరూపమైన బ్రహ్మ, ఆనందమయుడు; అందు చేత ‘ఖం’ అను చెప్పబడునది ఆకాశము, అదియే పరబ్రహ్మ).

  1. ‘ఖం’ బ్రహ్మ, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాస్మి“. (ఆకాశమువలె వ్యాపకమగునది బ్రహ్మ - కంటికి కన బడు బ్రహ్మ).
Transliteration
  1. svargākāśaṃ; aṃtarikṣalōkaṃ; ākāśaṃ; paramākāśaṃ; sukhaṃ.

  2. “yadvāvakaṃ ta dēva khaṃ”

(chāṃdōgyōpaniṣat - 10 - 10 - 5)

iti sukharūpaḥ brahma ānaṃda mayaḥ; ataḥ kha śabdābhi dhēyaḥ ākāśaḥ paramēvabrahma. (śrīrāmānujaḥ)

(ēdi ‘kaṃ’ anunadō adiyē ‘khaṃ’ - reṃḍū okaṭē - sukharūpamaina brahma, ānaṃdamayuḍu; aṃdu cēta ‘khaṃ’ anu ceppabaḍunadi ākāśamu, adiyē parabrahma).

  1. ‘khaṃ’ brahma, tvamēva pratyakṣaṃ brahmāsmi”. (ākāśamuvale vyāpakamagunadi brahma - kaṃṭiki kana baḍu brahma).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.