← Back to క · Booklets 11–20 (digitized file 2)

కిల్బిషం kilbiṣaṃ

Original — తెలుగు
  1. కిల్బిషం పాపమేవ రజః ధూళిః - (పాపమనెడి ధూళి).

  2. “అనిష్టరూపం పాపం ధర్మంచ, ధర్మోపి ముముక్షోః అనిష్ట రూపత్వాత్ కిల్బిషమేవ బంధాపాద కత్వాత్”. (శ్రీ శంకరః).

(అనిష్టరూపమైన పాపము, ధర్మము - మోక్షము కోరువారికి ధర్మముకూడా అనిష్ట రూపమగుట వలన కిల్బిషమే)..

  1. ధర్మా ధర్మ ఫలభూతం అనిష్ట సంసారం“. (మధుసూదనీవ్యాఖ్య) - పాపవత్ పుణ్యస్య అపి అనిష్ట ఫలత్వేన కిల్బిషత్వాత్..

(పుణ్య పాపములవలన కలుగునది, ఇష్టముకానిది; సంసారము - పాపము కూడ పుణ్యమువలె అనిష్ట ఫలమును కలుగచేయుటవలన కిల్బిషము అని చెప్పబడును).

  1. ద్వివిధాని కిల్బిషాణి - ప్రాప్తి విరోధీని, ఉపాయవిరోధీని చ -

(కిల్బిషములు రెండు విధములు - ప్రాప్తి విరోధములు, ఉపాయ విరోధములు -).

  1. “యజ్ఞ శిష్టా శినస్సంతో ముచ్యంతే సర్వ కిల్బిషైః” (శ్రీమద్భగవద్గీత - 3 - 13)

(దేవతులకు యజ్ఞముద్వారా అర్పించగా మిగిలిన శేషములను భుజించినవారు సమస్త కిల్బిషములవలన విమిక్తులగుదురు).

  1. “నిరాశీర్యత చిత్తాత్మా త్యక్తసర్వ పరిగ్రహః |

శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నో తి కిల్బిషం ||“.

(కర్మఫలమందాశలేనివారు, నిగ్రహింపబడిన శరీరము. మనస్సు గలవారు, దేనిననినను, ఎవరినుండి యైనను పరిగ్రహింపనివారు, కేవలము శరీరమును నిలబెట్టుకొనుటకే కర్మ చేసినవారు కిల్బిషమును పొందరు - అట్టికర్మ వారిని బంధించదు).

Transliteration
  1. kilbiṣaṃ pāpamēva rajaḥ dhūḷiḥ - (pāpamaneḍi dhūḷi).

  2. “aniṣṭarūpaṃ pāpaṃ dharmaṃca, dharmōpi mumukṣōḥ aniṣṭa rūpatvāt kilbiṣamēva baṃdhāpāda katvāt”. (śrī śaṃkaraḥ).

(aniṣṭarūpamaina pāpamu, dharmamu - mōkṣamu kōruvāriki dharmamukūḍā aniṣṭa rūpamaguṭa valana kilbiṣamē)..

  1. dharmā dharma phalabhūtaṃ aniṣṭa saṃsāraṃ”. (madhusūdanīvyākhya) - pāpavat puṇyasya api aniṣṭa phalatvēna kilbiṣatvāt..

(puṇya pāpamulavalana kalugunadi, iṣṭamukānidi; saṃsāramu - pāpamu kūḍa puṇyamuvale aniṣṭa phalamunu kalugacēyuṭavalana kilbiṣamu ani ceppabaḍunu).

  1. dvividhāni kilbiṣāṇi - prāpti virōdhīni, upāyavirōdhīni ca -

(kilbiṣamulu reṃḍu vidhamulu - prāpti virōdhamulu, upāya virōdhamulu -).

  1. “yajña śiṣṭā śinassaṃtō mucyaṃtē sarva kilbiṣaiḥ” (śrīmadbhagavadgīta - 3 - 13)

(dēvatulaku yajñamudvārā arpiṃcagā migilina śēṣamulanu bhujiṃcinavāru samasta kilbiṣamulavalana vimiktulaguduru).

  1. “nirāśīryata cittātmā tyaktasarva parigrahaḥ |

śārīraṃ kēvalaṃ karma kurvannāpnō ti kilbiṣaṃ ||“.

(karmaphalamaṃdāśalēnivāru, nigrahiṃpabaḍina śarīramu. manassu galavāru, dēninaninanu, evarinuṃḍi yainanu parigrahiṃpanivāru, kēvalamu śarīramunu nilabeṭṭukonuṭakē karma cēsinavāru kilbiṣamunu poṃdaru - aṭṭikarma vārini baṃdhiṃcadu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.