← Back to క · Booklets 11–20 (digitized file 2)

క్లైబ్యం klaibyaṃ

Original — తెలుగు
  1. క్లీబ భావం; అధైర్యం (శ్రీ ఆనందగిరి).

  2. నిర్వీర్యత్వం. (నీలకంఠవ్యాఖ్యా).

  3. కాతర్యం. (శ్రీధరీయవ్యాఖ్యా)

(క్లీబతము, నపుంసకత్వము, పౌరుషము లేకుండుట, పిరికితనము, అధైర్యము).

Transliteration
  1. klība bhāvaṃ; adhairyaṃ (śrī ānaṃdagiri).

  2. nirvīryatvaṃ. (nīlakaṃṭhavyākhyā).

  3. kātaryaṃ. (śrīdharīyavyākhyā)

(klībatamu, napuṃsakatvamu, pauruṣamu lēkuṃḍuṭa, pirikitanamu, adhairyamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.