(వీటివలన జనులు క్లేశపడుచున్నారు, బాధపడుచున్నారు. అందుచేత ఇవి క్లేశములు).
క్లేశాః పంచ - అవిద్యా, అస్మితా, రాగ, ద్వేషాభి నివేశాః (పతంజలి).
నిందా, గర్వ, మత్సర, దంబేచ్ఛా ద్వేష సుఖ దుఃఖ కామ క్రోధ లోభ మోహ హార్షాసూయా హంకారా దీంశ్చ.
(నింద, గర్వము, మత్సరము, డంబము, ద్వేషము, సుఖము, దుఃఖము, కామము, క్రోధము, లోభము, మోహము, హర్షము, అసూయ, అహంకారము మొదలగునవి).
శీతోష్ణాది కృతాః. (శీతోష్ణములవలన కలుగునవి).
ఆధ్యాత్మకాధి దైవికాది, ఆధిసాంసారిక తాపాః.
(ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిసంసారిక తాపములవలన కలుగు తాపములు - దుఃఖములు, కష్టములు).
(vīṭivalana janulu klēśapaḍucunnāru, bādhapaḍucunnāru. aṃducēta ivi klēśamulu).
klēśāḥ paṃca - avidyā, asmitā, rāga, dvēṣābhi nivēśāḥ (pataṃjali).
niṃdā, garva, matsara, daṃbēcchā dvēṣa sukha duḥkha kāma krōdha lōbha mōha hārṣāsūyā haṃkārā dīṃśca.
(niṃda, garvamu, matsaramu, ḍaṃbamu, dvēṣamu, sukhamu, duḥkhamu, kāmamu, krōdhamu, lōbhamu, mōhamu, harṣamu, asūya, ahaṃkāramu modalagunavi).
śītōṣṇādi kṛtāḥ. (śītōṣṇamulavalana kalugunavi).
ādhyātmakādhi daivikādi, ādhisāṃsārika tāpāḥ.
(ādhyātmika, ādhidaivika, ādhisaṃsārika tāpamulavalana kalugu tāpamulu - duḥkhamulu, kaṣṭamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.