← Back to క · Booklets 11–20 (digitized file 2)

కోవిదులు kōvidulu

Original — తెలుగు
  1. వేత్తీతి విదో, జ్ఞాతా; కసో విద్యాస్థానస్య విదః కోవిదః, గుణదోషయోః కోవిదః, వివేక్తా, అభిజ్ఞాః.

(విదుడు అనగా తెలిసినవాడు - విద్యాస్థానమును తెలిసినవాడు గుణదోషములను తెలిసినవాడు - బాగా తెలిసినవాడు (తెలిసినవారు).

  1. వ్యాఖ్యతః - (వ్యాఖ్యానము చేయువారు).
Transliteration
  1. vēttīti vidō, jñātā; kasō vidyāsthānasya vidaḥ kōvidaḥ, guṇadōṣayōḥ kōvidaḥ, vivēktā, abhijñāḥ.

(viduḍu anagā telisinavāḍu - vidyāsthānamunu telisinavāḍu guṇadōṣamulanu telisinavāḍu - bāgā telisinavāḍu (telisinavāru).

  1. vyākhyataḥ - (vyākhyānamu cēyuvāru).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.