← Back to క · Booklets 11–20 (digitized file 2)

క్రమముక్తి kramamukti

Original — తెలుగు
  1. వాసుదేవం యో అనుసరంతి నిత్యం మృత్వా జనిత్వాచ పునః పునస్తత్ |

తేవైలోకే క్రమ ముక్తా భవంతి యోగైః సాంఖ్యెః కర్మ భిర్భక్తి యుక్తైః ||“. (వరాహోపనిషత్)

(వామదేవ మార్గమున వెళ్ళినవారు - అనుసరించినవారు - లోకములో పుట్టుచూ, చనిపోవుచూ, యోగముచేత, సాంఖ్యయోగముచేత, కర్మయోగముచేత, భక్తియోగము చేత క్రమముక్తిని పొందెదరు).

  1. క్రమముక్తి శ్రీమదాంధ్రమహాభాగవతములో స్క.2 - అధ్యా = 2 - 30. 31, 32 లో చెప్పబడినది.

(చూడుము - ‘అర్చిరాది మార్గము’, ’ ముక్తి’).

Transliteration
  1. vāsudēvaṃ yō anusaraṃti nityaṃ mṛtvā janitvāca punaḥ punastat |

tēvailōkē krama muktā bhavaṃti yōgaiḥ sāṃkhyeḥ karma bhirbhakti yuktaiḥ ||“. (varāhōpaniṣat)

(vāmadēva mārgamuna veḷḷinavāru - anusariṃcinavāru - lōkamulō puṭṭucū, canipōvucū, yōgamucēta, sāṃkhyayōgamucēta, karmayōgamucēta, bhaktiyōgamu cēta kramamuktini poṃdedaru).

  1. kramamukti śrīmadāṃdhramahābhāgavatamulō ska.2 - adhyā = 2 - 30. 31, 32 lō ceppabaḍinadi.

(cūḍumu - ‘arcirādi mārgamu’, ’ mukti’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.