← Back to క · Booklets 11–20 (digitized file 2)

క్రియాశక్తి kriyāśakti

Original — తెలుగు
  1. క్రియాసు ఇంద్రియేషు సక్తః

(క్రియలు చేయుటలో ఇంద్రియములందలి శక్తి - అహంకారము).

క్రియాశబ్దేన ప్రవర్తక రజోగుణః ఉచ్యతే - క్రియా శక్తి అనగా ప్రవర్తింపచేయు రజోగుణము -).

  1. క్రియాశక్తిః త్రివిధః - వైకారిక, తైజస, తామన భేదేన త్రివిధః, మహత్తిత్త్వాత్ అభూత్.

(క్రియాశక్తి మూడు విధములు - వైకారిక శక్తి, తైజస శక్తి, తామస శక్తి - ఇది మహత్తత్త్వమునుండి కలిగినది).

  1. “సీ. --- మహతత్వమందు నోలి

రూఢి క్రియాశక్తి రూపంబు గల్గు నహంకారముత్పన్నమయ్యె; నదియ

తే. సరవి వైకారికంబు, దైజసము, దామ

సంబునా మూడు తెఱగుల జరుగు - - - ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 890)

Transliteration
  1. kriyāsu iṃdriyēṣu saktaḥ

(kriyalu cēyuṭalō iṃdriyamulaṃdali śakti - ahaṃkāramu).

kriyāśabdēna pravartaka rajōguṇaḥ ucyatē - kriyā śakti anagā pravartiṃpacēyu rajōguṇamu -).

  1. kriyāśaktiḥ trividhaḥ - vaikārika, taijasa, tāmana bhēdēna trividhaḥ, mahattittvāt abhūt.

(kriyāśakti mūḍu vidhamulu - vaikārika śakti, taijasa śakti, tāmasa śakti - idi mahattattvamunuṃḍi kaliginadi).

  1. “sī. --- mahatatvamaṃdu nōli

rūḍhi kriyāśakti rūpaṃbu galgu nahaṃkāramutpannamayye; nadiya

tē. saravi vaikārikaṃbu, daijasamu, dāma

saṃbunā mūḍu teṟagula jarugu - - - ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 890)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.