వ్యాసుడు.
“కృష్ణ ద్వైపాయనం వ్యాసం విద్ధినారాయణం ప్రభుం |
కోహ్యన్యః పుండరీకాక్షా మహాభారతకృత్ భవేత్ ||“. (ఇది విష్ణుపురాణవచనాత్)
( కృష్ణ ద్వైపాయనుడైన వ్యాసుని ప్రభువైన నారాయణుడుగా తెలుసుకొనుము - మహాభారతము ఇంకొకరు ఎవరు రచించగలరు ?).
( చూడుము - “వ్యాసుడు”;‘అవతారములు’).
vyāsuḍu.
“kṛṣṇa dvaipāyanaṃ vyāsaṃ viddhinārāyaṇaṃ prabhuṃ |
kōhyanyaḥ puṃḍarīkākṣā mahābhāratakṛt bhavēt ||“. (idi viṣṇupurāṇavacanāt)
( kṛṣṇa dvaipāyanuḍaina vyāsuni prabhuvaina nārāyaṇuḍugā telusukonumu - mahābhāratamu iṃkokaru evaru raciṃcagalaru ?).
( cūḍumu - “vyāsuḍu”;‘avatāramulu’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.