← Back to క · Booklets 11–20 (digitized file 2)

కృష్ణావతారము kṛṣṇāvatāramu

Original — తెలుగు

“ఉ. వారక కృష్ణుడిప్పగిది వైదికయుక్తి గృహస్థ ధర్మమే

పారగ జూచి, ధర్మమును నర్థము కామమునందు జూపుచున్

గోరికమీర సజ్జనులకున్ గతిదానయనంగ నొప్పి, సం

సారిగతిన్ మెలంగె, నృపసత్తమ, లోక విడంబనార్థమై “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ. భా. )

Transliteration

“u. vāraka kṛṣṇuḍippagidi vaidikayukti gṛhastha dharmamē

pāraga jūci, dharmamunu narthamu kāmamunaṃdu jūpucun

gōrikamīra sajjanulakun gatidānayanaṃga noppi, saṃ

sārigatin melaṃge, nṛpasattama, lōka viḍaṃbanārthamai “. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u. bhā. )

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.