← Back to క · Booklets 11–20 (digitized file 2)

కృతం kṛtaṃ

Original — తెలుగు
  1. కార్యం, కర్మ - (చేయబడినది).

  2. యద్యత్కృతకం తత్త దనిత్యం. (న్యాయసూత్రము).

(ఏది చేయబడినవస్తువో - ఏది ఇంకొక దానిలోనుండిపుట్టినదో - అది శాశ్వతముకాదు, నశించునదే - భగవంతునిలోనుండి ఈ సమస్త వస్తువులు ఒకదానిలోనుండి ఒకటి పుట్టినవి. అందుచేత అవి అన్నియు కృతకములు).

  1. కుత్రిమం; కల్పితము.
Transliteration
  1. kāryaṃ, karma - (cēyabaḍinadi).

  2. yadyatkṛtakaṃ tatta danityaṃ. (nyāyasūtramu).

(ēdi cēyabaḍinavastuvō - ēdi iṃkoka dānilōnuṃḍipuṭṭinadō - adi śāśvatamukādu, naśiṃcunadē - bhagavaṃtunilōnuṃḍi ī samasta vastuvulu okadānilōnuṃḍi okaṭi puṭṭinavi. aṃducēta avi anniyu kṛtakamulu).

  1. kutrimaṃ; kalpitamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.