← Back to క · Booklets 11–20 (digitized file 2)

కృతాంతః kṛtāṃtaḥ

Original — తెలుగు
  1. కృతం విశ్వం అంతయతీతి కృతాంతః.

(కృతం అనగా చేయబడినది - జగత్తు దానిని అంతముచేయువాడు కృతాంతుడు).

  1. “యనాం తశ్చకృతో విశ్వే సర్వేషాం జీవినాం పరం |

కామాను రూపం కాలేన తం కౄతాంతం నమాయ్యహం ||” (దేవీ భాగవతము)

(విశ్వమందు సమస్తమయిన జీవులయొక్క - అంతము చేయువాడు).

  1. కాలః; మృత్యువు; యముడు).
Transliteration
  1. kṛtaṃ viśvaṃ aṃtayatīti kṛtāṃtaḥ.

(kṛtaṃ anagā cēyabaḍinadi - jagattu dānini aṃtamucēyuvāḍu kṛtāṃtuḍu).

  1. “yanāṃ taścakṛtō viśvē sarvēṣāṃ jīvināṃ paraṃ |

kāmānu rūpaṃ kālēna taṃ kṝtāṃtaṃ namāyyahaṃ ||” (dēvī bhāgavatamu)

(viśvamaṃdu samastamayina jīvulayokka - aṃtamu cēyuvāḍu).

  1. kālaḥ; mṛtyuvu; yamuḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.