← Back to క · Booklets 11–20 (digitized file 2)

కృత్స్నవిత్ kṛtsnavit

Original — తెలుగు
  1. పరిపూర్ణా త్మవిత్ - (ఆత్మను గుఱించి పూర్తిగా తెలిసినవాడు).

  2. సేవజ్ఞః - (సర్వమును తెలిసినవాడు).

  3. ‘యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి’ (ఎవనిని తెలుసుకొనిన సమస్తమును తెలుసుకొన నగునో అట్టి ఆత్మను - పరమాత్మను నెఱుంగుటయే సర్వజ్ఞత్వము - దానినెఱింగినవాడే కృత్స్నవిత్).

Transliteration
  1. paripūrṇā tmavit - (ātmanu guṟiṃci pūrtigā telisinavāḍu).

  2. sēvajñaḥ - (sarvamunu telisinavāḍu).

  3. ‘yasmin vijñātē sarvamidaṃ vijñātaṃ bhavati’ (evanini telusukonina samastamunu telusukona nagunō aṭṭi ātmanu - paramātmanu neṟuṃguṭayē sarvajñatvamu - dānineṟiṃginavāḍē kṛtsnavit).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.