← Back to క · Booklets 11–20 (digitized file 2)

కుదృశః kudṛśaḥ

Original — తెలుగు

కుత్సితం యథా తథా పశ్యంతి అర్థాత్ వేదశాస్త్రాణితే కుదృశః, వేదశాస్త్రా దీనాం విపరీతార్థ కారణః ఇత్యర్థః.

(వేదశాస్త్రములకు పెడార్థమును, విపరీతార్థమును చెప్పువారు).

Transliteration

kutsitaṃ yathā tathā paśyaṃti arthāt vēdaśāstrāṇitē kudṛśaḥ, vēdaśāstrā dīnāṃ viparītārtha kāraṇaḥ ityarthaḥ.

(vēdaśāstramulaku peḍārthamunu, viparītārthamunu ceppuvāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.