← Back to క · Booklets 11–20 (digitized file 2)

కులపర్వతములు kulaparvatamulu

Original — తెలుగు
  1. “మహేంద్యో మలయః సహ్యః శుక్తిమాన్ ఋక్ష పర్వతః |

వింధ్యశ్చ పారి యాత్రశ్చ సప్తైతే కులపర్వతాః ||“.

(మహేంద్రము, మలయము, సహ్యము, సుక్తిమంతము, గంధమాదినము, వింధ్యము, పారియాత్రము - ఈ ఏడు కులపర్వతములు - తిరుపతి కొండలు ఏడును సప్తకుల పర్వతములని భావించవలెను - “ఏడుకొండలవాడా ! వేంకటరమణా !”). (విష్ణుపురాణము)

(హిమవంతము, వింధ్యము, నిషధము, మాల్యవంతము, పారియాత్రము, గంధమాదనము, హేమకూటము).

Transliteration
  1. “mahēṃdyō malayaḥ sahyaḥ śuktimān ṛkṣa parvataḥ |

viṃdhyaśca pāri yātraśca saptaitē kulaparvatāḥ ||“.

(mahēṃdramu, malayamu, sahyamu, suktimaṃtamu, gaṃdhamādinamu, viṃdhyamu, pāriyātramu - ī ēḍu kulaparvatamulu - tirupati koṃḍalu ēḍunu saptakula parvatamulani bhāviṃcavalenu - “ēḍukoṃḍalavāḍā ! vēṃkaṭaramaṇā !”). (viṣṇupurāṇamu)

(himavaṃtamu, viṃdhyamu, niṣadhamu, mālyavaṃtamu, pāriyātramu, gaṃdhamādanamu, hēmakūṭamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.