కుంజరస్నానవత్ వ్యర్థం. (ఏనుగు స్నానమువలె వ్యర్థమైనది).
గురౌ అసౌ నరః ఇతి బుద్ధి బ్రాంతిః కుర్వతస్య శాస్త్ర శ్రవణం కుంజరస్నానవత్ వ్యర్థం.
(ఈ గురువు నరుడు - అనెడి బుద్ధి కలిగియుండెడివానికి అది భ్రాంతి. అట్టివాడు శాస్త్రము వినినను, ఏనుగు స్నానమువలె వ్యర్థము - నిరర్థకము, నిరుపయోగము).
(గురుర్బ్రహ్మ, గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగురువేనమః - గురువే బ్రహ్మ, గురువే వుష్ణువు, గురువే శివుడు, గురువే సాక్షాత్తుగా పరబ్రహ్మ - అందుచేత గురువునకు నమస్కారము ) అని చెప్పబడియుండుటచేత గురువుని దేవునివలె భావించవలెను - కాని, ఇతను తనవలెనే నరుడని భావించిన అతనియందు గౌరవము తగ్గి, అతను చెప్పెడి పాఠములందు శ్రద్ధ, నమ్మకము లేకయుండును - అందుచేత అతను చెప్పినదానియందు మరుపు కలుగును - కనుక అట్టి, చదువు ఏనుగు స్నానమువలె వ్యర్థము - ” - (చూడుము - ‘గజస్నానము’).
kuṃjarasnānavat vyarthaṃ. (ēnugu snānamuvale vyarthamainadi).
gurau asau naraḥ iti buddhi brāṃtiḥ kurvatasya śāstra śravaṇaṃ kuṃjarasnānavat vyarthaṃ.
(ī guruvu naruḍu - aneḍi buddhi kaligiyuṃḍeḍivāniki adi bhrāṃti. aṭṭivāḍu śāstramu vininanu, ēnugu snānamuvale vyarthamu - nirarthakamu, nirupayōgamu).
(gururbrahma, gururviṣṇuḥ gururdēvō mahēśvaraḥ | gurussākṣātparabrahma tasmai śrīguruvēnamaḥ - guruvē brahma, guruvē vuṣṇuvu, guruvē śivuḍu, guruvē sākṣāttugā parabrahma - aṃducēta guruvunaku namaskāramu ) ani ceppabaḍiyuṃḍuṭacēta guruvuni dēvunivale bhāviṃcavalenu - kāni, itanu tanavalenē naruḍani bhāviṃcina ataniyaṃdu gauravamu taggi, atanu ceppeḍi pāṭhamulaṃdu śraddha, nammakamu lēkayuṃḍunu - aṃducēta atanu ceppinadāniyaṃdu marupu kalugunu - kanuka aṭṭi, caduvu ēnugu snānamuvale vyarthamu - ” - (cūḍumu - ‘gajasnānamu’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.