← Back to క · Booklets 11–20 (digitized file 2)

కుశలకర్మ kuśalakarma

Original — తెలుగు
  1. కర్మేష్టరూప స్వర్గ పుత్ర పశ్వాన్నాది ఫలం సర్వస్మిన్ కర్మణి మమతా రహితత్వాత్, త్యక్త బ్రహ్మ వ్యతిరిక్త సర్వ ఫలత్వాత్, త్యక్త కర్తృత్వాచచ.

(అన్నివిధములైన కర్మలందు మమత - నాదియను అభిమానము - లేకపోవుటచేత, పరబ్రహ్మము తప్ప చేసిన పనిలో మఱియొక ఫలము కోరనందువల్ల చేసిన కర్మ కుశలకర్మ).

  1. శోభనం కర్మ - (శుభ కర్మ).
Transliteration
  1. karmēṣṭarūpa svarga putra paśvānnādi phalaṃ sarvasmin karmaṇi mamatā rahitatvāt, tyakta brahma vyatirikta sarva phalatvāt, tyakta kartṛtvācaca.

(annividhamulaina karmalaṃdu mamata - nādiyanu abhimānamu - lēkapōvuṭacēta, parabrahmamu tappa cēsina panilō maṟiyoka phalamu kōranaṃduvalla cēsina karma kuśalakarma).

  1. śōbhanaṃ karma - (śubha karma).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.