← Back to క · Booklets 11–20 (digitized file 2)

కూటస్థ చైతన్యము kūṭastha caitanyamu

Original — తెలుగు
  1. “- - - త్వం పదానకు ముఖ్యార్థమైన జీవుండు, ఆ జీవత్వమును ఎరుగు చున్నూ ఉండేదిస్వాశ్రయాధిష్ఠాన చైతన్యమనెడిదే ‘త్వం’ పదం యొక్క లక్ష్యార్థమైన కూటస్థ చైతన్యము”.

  2. “కూటస్థ చైతన్యానకున్నూ బ్రహ్మానకున్నూ అయిక్యం అని చెప్పెడిదే ‘అసి’ పదం” (బ్రహ్మవిద్యా సుధార్ణవము - 2)

  3. “కూటస్థాఖ్యం, సకలవరదం, సర్వచైతన్య రూపం” (శ్రీరామకర్ణామృతం - 2 - 44)

Transliteration
  1. “- - - tvaṃ padānaku mukhyārthamaina jīvuṃḍu, ā jīvatvamunu erugu cunnū uṃḍēdisvāśrayādhiṣṭhāna caitanyamaneḍidē ‘tvaṃ’ padaṃ yokka lakṣyārthamaina kūṭastha caitanyamu”.

  2. “kūṭastha caitanyānakunnū brahmānakunnū ayikyaṃ ani ceppeḍidē ‘asi’ padaṃ” (brahmavidyā sudhārṇavamu - 2)

  3. “kūṭasthākhyaṃ, sakalavaradaṃ, sarvacaitanya rūpaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 44)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.