← Back to ఓ · Booklets 11–20 (digitized file 2)

ఓంకారోపాసన ōṃkārōpāsana

Original — తెలుగు

“యః పునరేత న్త్రిమంత్రేణో మిత్యే తేనైవా క్షరేణ పరం పురుషం అభిద్యాయీత సతే జసి సూర్యే సంపన్నః యధా పాదోదరస్త్వచం వినుర్ముచ్యతే ఏవం హ వైసపాప్మనా వినిర్ముక్తః ససామ భిరున్నీయతే బ్రహ్మలోకం స ఏ తస్మాత్ జీవ ఘనాత్ పరాత్పరం పురిశయనం పురుష మీక్షంతే”.

(ఎవడు ఈ మూడు మాత్రలుగల ‘ఓం’ అను అక్షరముచేత పరమపురుషుని ధ్యానించునో, వాడు సూర్య తేజస్సుకలవాడై, పాము తన చర్మమును విడుచునట్లు బ్రహ్మలోకమునకు తీసుకొని పోబడును - అతను పరాత్పరుడు, పురుషుడు (పురము అను ఉపాధిలో శయనించువాడు) అయిన పరమాత్మను చూచుచున్నాడు - తెలిసికొనును).

Transliteration

“yaḥ punarēta ntrimaṃtrēṇō mityē tēnaivā kṣarēṇa paraṃ puruṣaṃ abhidyāyīta satē jasi sūryē saṃpannaḥ yadhā pādōdarastvacaṃ vinurmucyatē ēvaṃ ha vaisapāpmanā vinirmuktaḥ sasāma bhirunnīyatē brahmalōkaṃ sa ē tasmāt jīva ghanāt parātparaṃ puriśayanaṃ puruṣa mīkṣaṃtē”.

(evaḍu ī mūḍu mātralugala ‘ōṃ’ anu akṣaramucēta paramapuruṣuni dhyāniṃcunō, vāḍu sūrya tējassukalavāḍai, pāmu tana carmamunu viḍucunaṭlu brahmalōkamunaku tīsukoni pōbaḍunu - atanu parātparuḍu, puruṣuḍu (puramu anu upādhilō śayaniṃcuvāḍu) ayina paramātmanu cūcucunnāḍu - telisikonunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.