సత్యం యథా తథా, సూకృత వాణీ. (ఉన్నది ఉన్నట్టుగా నిజము చెప్పుట; సత్య వాక్కు).
ఋతం సత్యవచనం (నిజమైన వాక్కు).
మనసా యదార్థవస్తు చింతనం ఋతం. (వస్తువును యదార్థముగా మనసులో చింతించుట).
కాయిక సుకృతం - (శరీరముతో చేయు మంచిపని, పుణ్యము).
సుపరి నిశ్చితం అర్థం. (బాగా ఆలోచించినమీదట, తర్జన భర్జన చేసిన మీదట నిశ్చయించబడిన అర్థము).
యథా శాస్త్రకర్త వ్యార్థం. (శాస్త్రములో చెప్పిన ప్రకారము చేయవలసిన పని).
యధార్థోపదేశ కత్వం (యదార్థమును - ఉపదేశించుట).
అనిష్టీయమానో ధర్మః - (అనుసరించవలసిన ధర్మము).
పుణ్యం - (పుణ్య కర్మ).
పారమార్థికసత్యం; అత్యంతసత్యం. (పరమార్థమునకు సంబంధించిన సత్యము - మిక్కిలిసత్యమైనది).
ఋతమితి కర్మవాచీ, పుణ్యకర్మవాచీ, న తు సత్యవాచీ ఇతి భావః -
(పుణ్యకర్మను గుఱించి చెప్పుట - సత్యము చెప్పుట).
(అపభ్రంశము లేని సత్యమైన మాట).
(కర్మఫలమందు అభిలాష లేక పరమ పురుషుని ఆరాధించుట, దానివలన కలిగిన ఫలము).
సత్యమతిః, ప్రామాణికః, ఇత్యర్థః (సత్యమైన బుద్ధి, ప్రమాణమగునది).
బ్రహ్మ.
అవితధ స్వభావం. (అడ్డులేని స్వభావముకలది).
“ఋతం సత్యం పరం బ్రహ్మ” ఇతి శ్రుతిః.
(మూడు కాలములందు ఉండునది, సత్ పదార్థము, అసత్ పదార్థము తానే అయినది అగు పరబ్రహ్మ).
(అన్నింటిలోను, లోపల, పైన వ్యాపించియుండు పరబ్రహ్మ).
నిర్వికారం (వికారములు - మార్పులు - లేనిది, ఎల్లపుడు ఒకే రీతిగానుండునది - పరబ్రహ్మ).
ఋగతౌ, ఋచ్ఛతి, గచ్ఛతివికారం ఇతి అచేతనం ప్రథానం ఉచ్యతే - ప్రకృతిః
(వికారమును పొందునది - ప్రకృతి).
satyaṃ yathā tathā, sūkṛta vāṇī. (unnadi unnaṭṭugā nijamu ceppuṭa; satya vākku).
ṛtaṃ satyavacanaṃ (nijamaina vākku).
manasā yadārthavastu ciṃtanaṃ ṛtaṃ. (vastuvunu yadārthamugā manasulō ciṃtiṃcuṭa).
kāyika sukṛtaṃ - (śarīramutō cēyu maṃcipani, puṇyamu).
supari niścitaṃ arthaṃ. (bāgā ālōciṃcinamīdaṭa, tarjana bharjana cēsina mīdaṭa niścayiṃcabaḍina arthamu).
yathā śāstrakarta vyārthaṃ. (śāstramulō ceppina prakāramu cēyavalasina pani).
yadhārthōpadēśa katvaṃ (yadārthamunu - upadēśiṃcuṭa).
aniṣṭīyamānō dharmaḥ - (anusariṃcavalasina dharmamu).
puṇyaṃ - (puṇya karma).
pāramārthikasatyaṃ; atyaṃtasatyaṃ. (paramārthamunaku saṃbaṃdhiṃcina satyamu - mikkilisatyamainadi).
ṛtamiti karmavācī, puṇyakarmavācī, na tu satyavācī iti bhāvaḥ -
(puṇyakarmanu guṟiṃci ceppuṭa - satyamu ceppuṭa).
(apabhraṃśamu lēni satyamaina māṭa).
(karmaphalamaṃdu abhilāṣa lēka parama puruṣuni ārādhiṃcuṭa, dānivalana kaligina phalamu).
satyamatiḥ, prāmāṇikaḥ, ityarthaḥ (satyamaina buddhi, pramāṇamagunadi).
brahma.
avitadha svabhāvaṃ. (aḍḍulēni svabhāvamukaladi).
“ṛtaṃ satyaṃ paraṃ brahma” iti śrutiḥ.
(mūḍu kālamulaṃdu uṃḍunadi, sat padārthamu, asat padārthamu tānē ayinadi agu parabrahma).
(anniṃṭilōnu, lōpala, paina vyāpiṃciyuṃḍu parabrahma).
nirvikāraṃ (vikāramulu - mārpulu - lēnidi, ellapuḍu okē rītigānuṃḍunadi - parabrahma).
ṛgatau, ṛcchati, gacchativikāraṃ iti acētanaṃ prathānaṃ ucyatē - prakṛtiḥ
(vikāramunu poṃdunadi - prakṛti).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.