← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉభయ లింగం ubhaya liṃgaṃ

Original — తెలుగు
  1. సాకారత్వం,సాకారనిరాకారత్వంచ సర్వత్రస్థితస్యాపి బ్రహ్మణఃనాస్తి - నిరాకారమిత్యర్థః

(బ్రహ్మ అన్ని వస్తువులలోను ఉన్నప్పటికీ ఆకారము కలిగియుండడముకాని, ఆకారము లేకపోవుటగాని, లేదు - అనగా బ్రహ్మ నిరాకారుడే).

  1. స్థిరం జంగమంచ తస్యైవ లింగం.

(చరాచరరూపములు అన్నియు అతని రూపములే - “తత్ సృష్ట్వా తదేవానిప్రావిశత్, తదనుప్రవిశ్య సచ్చ, త్యచ్చ అభవత్”అని శ్రుతి చెప్పుచున్నది - ప్రపంచమును సృష్టించి దానిలోనే - దానిలోని వస్తువులన్నింటిలోను ప్రవేశించెను. - సత్, అసత్, ఆత్మ, అనాత్మ, వస్తువులుగా తానే ఆయెను.- తానే మారెను. సృష్టిలో ఉన్న సమస్త వస్తువులు తానే వాటి లింగము తనదే - అందుచేత స్థిరములని, జంగములని, రెండు విధముల లింగము కలవాడు అని పరమాత్మ చెప్పబడినాడు).

Transliteration
  1. sākāratvaṃ,sākāranirākāratvaṃca sarvatrasthitasyāpi brahmaṇaḥnāsti - nirākāramityarthaḥ

(brahma anni vastuvulalōnu unnappaṭikī ākāramu kaligiyuṃḍaḍamukāni, ākāramu lēkapōvuṭagāni, lēdu - anagā brahma nirākāruḍē).

  1. sthiraṃ jaṃgamaṃca tasyaiva liṃgaṃ.

(carācararūpamulu anniyu atani rūpamulē - “tat sṛṣṭvā tadēvāniprāviśat, tadanupraviśya sacca, tyacca abhavat”ani śruti ceppucunnadi - prapaṃcamunu sṛṣṭiṃci dānilōnē - dānilōni vastuvulanniṃṭilōnu pravēśiṃcenu. - sat, asat, ātma, anātma, vastuvulugā tānē āyenu.- tānē mārenu. sṛṣṭilō unna samasta vastuvulu tānē vāṭi liṃgamu tanadē - aṃducēta sthiramulani, jaṃgamulani, reṃḍu vidhamula liṃgamu kalavāḍu ani paramātma ceppabaḍināḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.