← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉదానకర్మ udānakarma

Original — తెలుగు
  1. “దేహస్యోన్నయనాదికముదాన కర్మ”. (శాండిల్యోపనిషత్)

(దేహమును మీదికి తీసుకొనిపోవుట ఉదానకర్మ).

  1. “కరోత్యుదాన ఉత్క్రాంతిం కంఠస్థో హ్యన్య జన్మనే”

(మరియొక జన్మను పొందుటకు దేహమునుండి పైకి పోవునట్లు కంఠములోనుండి చేయును. వాంతులను,తేనుపులను కలుగచేయును).

Transliteration
  1. “dēhasyōnnayanādikamudāna karma”. (śāṃḍilyōpaniṣat)

(dēhamunu mīdiki tīsukonipōvuṭa udānakarma).

  1. “karōtyudāna utkrāṃtiṃ kaṃṭhasthō hyanya janmanē”

(mariyoka janmanu poṃduṭaku dēhamunuṃḍi paiki pōvunaṭlu kaṃṭhamulōnuṃḍi cēyunu. vāṃtulanu,tēnupulanu kalugacēyunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.