← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉఢ్యాణబంధము uḍhyāṇabaṃdhamu

Original — తెలుగు
  1. “కుంభకాంతే రేచకాదౌ కర్తవ్యాస్తూ డ్డియాణకః |

బంధోయేన సుషుమ్నాయాం ప్రాణస్తూ డ్డీయ తీయతః |

తస్మాదుడ్డీ యణాభ్యో(అ)యం యోగిభిస్స ముదాహృతః ||’. (యోగకుండల్యుపనిషత్)

(కుంభకము తర్వాతను, రేచకము మొదలను ఉడ్యాణబంధము చేయవలసినది. దీనివలన సుషుమ్నయను నాడియందున్న ప్రాణవాయువు పైకి ఎగురును, అనగా మీదికి ఎగయును. ప్రానవాయువునిట్లు చేయుటవలన దీనిని యోగులు ఉద్యాణమని చెప్పిరి).

  1. కుడు మడమచేత నాభిని బంధించుటే ఉడ్యాణబంధము.
Transliteration
  1. “kuṃbhakāṃtē rēcakādau kartavyāstū ḍḍiyāṇakaḥ |

baṃdhōyēna suṣumnāyāṃ prāṇastū ḍḍīya tīyataḥ |

tasmāduḍḍī yaṇābhyō(a)yaṃ yōgibhissa mudāhṛtaḥ ||’. (yōgakuṃḍalyupaniṣat)

(kuṃbhakamu tarvātanu, rēcakamu modalanu uḍyāṇabaṃdhamu cēyavalasinadi. dīnivalana suṣumnayanu nāḍiyaṃdunna prāṇavāyuvu paiki egurunu, anagā mīdiki egayunu. prānavāyuvuniṭlu cēyuṭavalana dīnini yōgulu udyāṇamani ceppiri).

  1. kuḍu maḍamacēta nābhini baṃdhiṃcuṭē uḍyāṇabaṃdhamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.