← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉద్యోగము udyōgamu

Original — తెలుగు
  1. ఉచ్ఛైః యోగః ఉద్యోగః. స్థిరదయాచిత్త సమర్పణం -.

(యత్నము, ప్తయత్నము, హెచ్చుగా యోగాభ్యాసము చేయుట, మనస్సును నిశ్చలముగా చేసి భగవతునియందు సమర్పించుట, యోగాభ్యాసములో ఉన్నతస్థితిని పొందుట).

  1. “ఉద్యోగినం పురుష సిమ్హ ముపైతి లక్ష్మీ ర్దైవం హి దైవమితికా పురుహ్సాః వదంతి |”

(ఉద్యోగియైన పురుష శ్రేష్టుని లక్ష్మి చేరును).

  1. “శా. ఉత్సాహ ప్రభుమంత్ర శక్తియుతమే యుద్యోగము ?”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 5 -
Transliteration
  1. ucchaiḥ yōgaḥ udyōgaḥ. sthiradayācitta samarpaṇaṃ -.

(yatnamu, ptayatnamu, heccugā yōgābhyāsamu cēyuṭa, manassunu niścalamugā cēsi bhagavatuniyaṃdu samarpiṃcuṭa, yōgābhyāsamulō unnatasthitini poṃduṭa).

  1. “udyōginaṃ puruṣa simha mupaiti lakṣmī rdaivaṃ hi daivamitikā puruhsāḥ vadaṃti |”

(udyōgiyaina puruṣa śrēṣṭuni lakṣmi cērunu).

  1. “śā. utsāha prabhumaṃtra śaktiyutamē yudyōgamu ?”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 5 -
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.