← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉపచారములు upacāramulu

Original — తెలుగు
  1. ఉపచర్య, సేవ; పూజా విధానములు -

  2. “విధినా చరణం ప్రోక్తం ఉపచారమితి స్మృతం”.

(విధి ప్రకారము ఆచరించుట ఉపచారమని స్మృతులలో చెప్పబడినది).

  1. పంచోపచారములు - స్నానము, పూజ, నైవేద్యము, ప్రదక్షిణము, నమస్కారము - ఇవి పంచోపచారములు -

  2. ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, నమస్కారము, ఉద్వాసన - అవి షోడశోపచారములు.

  3. “ఆవాహన, ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమనీయ, స్నాన, వస్త్ర, యజ్ఞసూత్ర, భూషణ, గంధి, అక్షత, పుష్ప, ధూప,నైవేద్య, శ్రీముఖవాస, నీరాజన, దర్పణ, ఫలార్పణ, తాంబూల, ప్రదక్షిణ, నమస్కార, స్తోత్ర, పురాణపఠన. ఛత్ర చామర, తాళవృంత, శయ్యా, సంగీత, నృత్య, వాద్య, ఆత్మారోపంబనియెడు ద్వాత్రింశదుచారంబులు”.

Transliteration
  1. upacarya, sēva; pūjā vidhānamulu -

  2. “vidhinā caraṇaṃ prōktaṃ upacāramiti smṛtaṃ”.

(vidhi prakāramu ācariṃcuṭa upacāramani smṛtulalō ceppabaḍinadi).

  1. paṃcōpacāramulu - snānamu, pūja, naivēdyamu, pradakṣiṇamu, namaskāramu - ivi paṃcōpacāramulu -

  2. āvāhanamu, āsanamu, pādyamu, arghyamu, ācamanīyamu, snānamu, vastramu, yajñōpavītamu, gaṃdhamu, puṣpamu, dhūpamu, dīpamu, naivēdyamu, tāṃbūlamu, namaskāramu, udvāsana - avi ṣōḍaśōpacāramulu.

  3. “āvāhana, āsana, pādya, arghya, ācamanīya, snāna, vastra, yajñasūtra, bhūṣaṇa, gaṃdhi, akṣata, puṣpa, dhūpa,naivēdya, śrīmukhavāsa, nīrājana, darpaṇa, phalārpaṇa, tāṃbūla, pradakṣiṇa, namaskāra, stōtra, purāṇapaṭhana. chatra cāmara, tāḷavṛṃta, śayyā, saṃgīta, nṛtya, vādya, ātmārōpaṃbaniyeḍu dvātriṃśaducāraṃbulu”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.