← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉపాధిరహితం upādhirahitaṃ

Original — తెలుగు

నిరుపాధికత్వాత్ ఉపాధిరహితం -

(ఏ విధమైన ఉపాధి లేకుండుటవలన ఉపాధిరహితుడు - కేవలుడు. సృష్టికి పూర్వము - ప్రకృతితో కలియకముందు తానొక్కడే ఉండెను - అప్పుడు ఏ విధమైన ఉపాధిలోను లేనివాడు.స్వ స్వరూపములో నున్నవాడు).

Transliteration

nirupādhikatvāt upādhirahitaṃ -

(ē vidhamaina upādhi lēkuṃḍuṭavalana upādhirahituḍu - kēvaluḍu. sṛṣṭiki pūrvamu - prakṛtitō kaliyakamuṃdu tānokkaḍē uṃḍenu - appuḍu ē vidhamaina upādhilōnu lēnivāḍu.sva svarūpamulō nunnavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.