← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉపనయనము upanayanamu

Original — తెలుగు

ఉప + నయనము = ఉపనయనము - సమీపించుట, సమీపమునకు తీసుకొనుట విద్య నేర్పు గురువులను సమీపించుట - విద్య అనగా బ్రహ్మవిద్య, జ్ఞానోదయమునకు ఆచార్యులవారి - గురువుగారి - సమీపమునకు పోవుట. ఉప = సమీపమునకు, నయనం = తెచ్చుకొనుట - గురువు శిష్యుని తనవద్దకు తెచ్చుకొనుట - ఆ సమయమందు చేయబడు సంస్కారము –

“గృహ్యత్కర్మణా యేన సమీపం నీయతే గురోః |

బాలో వేదాయ తద్యోగాత్ బాలస్యోపనయనం విదుః ||

Transliteration

upa + nayanamu = upanayanamu - samīpiṃcuṭa, samīpamunaku tīsukonuṭa vidya nērpu guruvulanu samīpiṃcuṭa - vidya anagā brahmavidya, jñānōdayamunaku ācāryulavāri - guruvugāri - samīpamunaku pōvuṭa. upa = samīpamunaku, nayanaṃ = teccukonuṭa - guruvu śiṣyuni tanavaddaku teccukonuṭa - ā samayamaṃdu cēyabaḍu saṃskāramu –

“gṛhyatkarmaṇā yēna samīpaṃ nīyatē gurōḥ |

bālō vēdāya tadyōgāt bālasyōpanayanaṃ viduḥ ||

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.