← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉపపురాణములు upapurāṇamulu

Original — తెలుగు
  1. “సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ |

వంశాను చరితం, విప్ర |

పురాణంపంచలక్షణం ||

ఏ తదుప పురాణం లక్షణం చ విదుర్బుధాః ||“. (బ్రహ్మ వైవర్తము)

(సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరములు, వంశానుచరితం అను అయిదు పురాణలక్షణములు. ఉపపురాణలక్షణములు కూడ ఇవియే అని పండితులు తెలుసుకొనిరి).

  1. ఉపపురాణములు 18 -

“విష్ణు ధర్మోత్తరం చైవ తంత్ర భాగవతం తథా |

తత్వసారం నారసిమ్హం వాయుప్రోక్తం తధైవచ |

తథా హంస పురాణంచ షడేతాని మునీశ్వరాః |

సాత్వికాన్యేవ జానీధ్వం - - - ||” (గారుడపురాణము - 1 - 57, 58)

“భవిష్యోత్తర పురాణంచ బృహన్నారద మేవచ |

యమ నారద సంవాదం, లఘునారదమేవ చ |

వినాయక పురాణంచ బృహద్బ్రహ్మాండమేవచ |

ఏతాని రాజసాన్యాహుః - ||. (గారుడపురాణము - 1 - 51, 60)

“పురాణం భగవతీ శైవం, నందిప్రోక్తం తథైవచ |

పాశుపతం రేణుకాంచ భైరవీం చ తదైవచ |

ఏతాని తామసాన్యాహుః - - - ||“. (గారుడపురాణము - 61, 62)

సర్వేష్యపి పురాణేషు శ్రేష్టం భాగవతంస్మృతం |

వేదతుల్యసమం పాతే - - - ||“. (గారుడపురాణము - 1 - 64)

Transliteration
  1. “sargaśca pratisargaśca vaṃśō manvaṃtarāṇica |

vaṃśānu caritaṃ, vipra |

purāṇaṃpaṃcalakṣaṇaṃ ||

ē tadupa purāṇaṃ lakṣaṇaṃ ca vidurbudhāḥ ||“. (brahma vaivartamu)

(sargamu, pratisargamu, vaṃśamu, manvaṃtaramulu, vaṃśānucaritaṃ anu ayidu purāṇalakṣaṇamulu. upapurāṇalakṣaṇamulu kūḍa iviyē ani paṃḍitulu telusukoniri).

  1. upapurāṇamulu 18 -

“viṣṇu dharmōttaraṃ caiva taṃtra bhāgavataṃ tathā |

tatvasāraṃ nārasimhaṃ vāyuprōktaṃ tadhaivaca |

tathā haṃsa purāṇaṃca ṣaḍētāni munīśvarāḥ |

sātvikānyēva jānīdhvaṃ - - - ||” (gāruḍapurāṇamu - 1 - 57, 58)

“bhaviṣyōttara purāṇaṃca bṛhannārada mēvaca |

yama nārada saṃvādaṃ, laghunāradamēva ca |

vināyaka purāṇaṃca bṛhadbrahmāṃḍamēvaca |

ētāni rājasānyāhuḥ - ||. (gāruḍapurāṇamu - 1 - 51, 60)

“purāṇaṃ bhagavatī śaivaṃ, naṃdiprōktaṃ tathaivaca |

pāśupataṃ rēṇukāṃca bhairavīṃ ca tadaivaca |

ētāni tāmasānyāhuḥ - - - ||“. (gāruḍapurāṇamu - 61, 62)

sarvēṣyapi purāṇēṣu śrēṣṭaṃ bhāgavataṃsmṛtaṃ |

vēdatulyasamaṃ pātē - - - ||“. (gāruḍapurāṇamu - 1 - 64)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.