(ఉపాసించతగినవాడు, సేవింపతగినవాడు).
(పొందతగినవాడు, గమ్యస్థానమగు పరబ్రహ్మ ఉపాసించతగినవాడు. జీవుడు ఉపాసించువాడు).
(ఉపాసకుడు అయిన జీవుని కంటె వేరు లక్షణములుగలవాడు ఉపాసించతగిన బ్రహ్మ).
(అన్ని శరీరములందు చైతన్యరూపముగానున్న పరబ్రహ్మను పొందుటను ఉపదేశించు గురువు ఉపాసించ తగినవాడు).
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ||“.
తమేవ శరనం గచ్ఛ” (శ్రీమద్భగవద్గీత- 18 - 61)
ఇతి శారీరకముపాసకం, పరమాత్మానం చోపాస్యం స్మృతిర్దర్శయతి : -
(సమస్త భూతములయొక్క హృదయమందు పరమాత్మయున్నాడు. యంత్రముమీద బొమ్మలను త్రిప్పునట్లు తన మాయచేత సమస్త భూతములను భ్రమింపచేసి త్రిప్పుచున్నాడు. ఆ పరమాత్మను శరణుపొందుము అని ఈ రీతిగా జీవుని ఉపాసకుడని, పరమాత్మను ఉపాస్యుడని స్మృతి చెప్పుచున్నది).
(upāsiṃcataginavāḍu, sēviṃpataginavāḍu).
(poṃdataginavāḍu, gamyasthānamagu parabrahma upāsiṃcataginavāḍu. jīvuḍu upāsiṃcuvāḍu).
(upāsakuḍu ayina jīvuni kaṃṭe vēru lakṣaṇamulugalavāḍu upāsiṃcatagina brahma).
(anni śarīramulaṃdu caitanyarūpamugānunna parabrahmanu poṃduṭanu upadēśiṃcu guruvu upāsiṃca taginavāḍu).
bhrāmayan sarvabhūtāni yaṃtrārūḍhāni māyayā ||“.
tamēva śaranaṃ gaccha” (śrīmadbhagavadgīta- 18 - 61)
iti śārīrakamupāsakaṃ, paramātmānaṃ cōpāsyaṃ smṛtirdarśayati : -
(samasta bhūtamulayokka hṛdayamaṃdu paramātmayunnāḍu. yaṃtramumīda bommalanu trippunaṭlu tana māyacēta samasta bhūtamulanu bhramiṃpacēsi trippucunnāḍu. ā paramātmanu śaraṇupoṃdumu ani ī rītigā jīvuni upāsakuḍani, paramātmanu upāsyuḍani smṛti ceppucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.