← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉపవేదములు upavēdamulu

Original — తెలుగు
  1. “ఆయుర్వేదం, ధనుర్వేదం. గాంధర్వవేదం చా ర్థశాస్త్రకం|చతుర్ణా ముపవేదాంశ్చ - - - ||.

(ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వవేదము, అర్థశాస్త్రము - ఈ నాలుగు ఉపవేదములు).

  1. ఋగ్వేదమునకు ఆయుర్వేదము ఉపవేదము, యజుర్వేదమునకు ధనుర్వేదము, సామవేదమునకు గాంధర్వవేదము ఉపవేదములు.
Transliteration
  1. “āyurvēdaṃ, dhanurvēdaṃ. gāṃdharvavēdaṃ cā rthaśāstrakaṃ|caturṇā mupavēdāṃśca - - - ||.

(āyurvēdamu, dhanurvēdamu, gāṃdharvavēdamu, arthaśāstramu - ī nālugu upavēdamulu).

  1. ṛgvēdamunaku āyurvēdamu upavēdamu, yajurvēdamunaku dhanurvēdamu, sāmavēdamunaku gāṃdharvavēdamu upavēdamulu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.