← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉపాయోపేయములు upāyōpēyamulu

Original — తెలుగు
  1. ఉపాయమనగా సాధనము. ఉపేయమనగా సాధ్యము లేక కార్యము -

  2. శ్రీమహాలక్ష్మితో కూడియున్న నారాయణుడే ఉపేయము - ముముక్షువులచే పొందతగినవాడు అతనిని పొందించు సాధనము ఉపాయము.

Transliteration
  1. upāyamanagā sādhanamu. upēyamanagā sādhyamu lēka kāryamu -

  2. śrīmahālakṣmitō kūḍiyunna nārāyaṇuḍē upēyamu - mumukṣuvulacē poṃdataginavāḍu atanini poṃdiṃcu sādhanamu upāyamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.