(మంచి మన్నుతోగాని, తెల్లమన్నుతోగాని పెట్టుకొను నిలువు బొట్టు).
ముముక్షుర్ధారయే న్నిత్యమపరోక్షత్మ సిద్ధయే ||“.
- - ఇతిశ్రుతిః.
(గోపీ చందనము దొరకనపుడు తులసి చెట్టు మొదలనున్న మన్నును మోక్షముకోరువారు అపరోక్ష సిద్ధి కొరకు ఎల్లపుడు ధరించవలెను).
(గోపీచందనముతోగాని అదిలేనపుడు; తులసి మొదలనుండు మన్నుతోగాని ఊర్ధ్వపుండ్రము ధరించవలెను).
అగ్నిహోత్ర సముద్భూత భస్మనాపి త్రిపుండ్రకం ||“.
(మట్టితో చేసినదికాని, అగ్నిహోత్రమువలన కలిగిన భస్మముతోకాని త్రిపుండ్రము పెట్టుకోవలెను).
(maṃci mannutōgāni, tellamannutōgāni peṭṭukonu niluvu boṭṭu).
mumukṣurdhārayē nnityamaparōkṣatma siddhayē ||“.
- - itiśrutiḥ.
(gōpī caṃdanamu dorakanapuḍu tulasi ceṭṭu modalanunna mannunu mōkṣamukōruvāru aparōkṣa siddhi koraku ellapuḍu dhariṃcavalenu).
(gōpīcaṃdanamutōgāni adilēnapuḍu; tulasi modalanuṃḍu mannutōgāni ūrdhvapuṃḍramu dhariṃcavalenu).
agnihōtra samudbhūta bhasmanāpi tripuṃḍrakaṃ ||“.
(maṭṭitō cēsinadikāni, agnihōtramuvalana kaligina bhasmamutōkāni tripuṃḍramu peṭṭukōvalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.