“లోకమయుండైన భగవంతునియొక్క భూలోకంబు కటిపర్యంత, ప్రదేశంబు; భువర్లోకంబు నాభి; సువర్లోకంబు హృదయంబు; మహర్లోకంబు వక్షంబు; జనలోకంబు గ్రీవంబు; తపోలోకంబు స్తనద్వయంబు; సనాతనంబును; బ్రహ్మనివాసంబునునైన సత్యలోకంబు శిరంబు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 89)
“- - విద్వాన్సులూహించి త
ద్బాహూ రుపా దాద్య వయవంబులన్ భువన సంపత్తిన్ విచారింతురు - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 88)
“lōkamayuṃḍaina bhagavaṃtuniyokka bhūlōkaṃbu kaṭiparyaṃta, pradēśaṃbu; bhuvarlōkaṃbu nābhi; suvarlōkaṃbu hṛdayaṃbu; maharlōkaṃbu vakṣaṃbu; janalōkaṃbu grīvaṃbu; tapōlōkaṃbu stanadvayaṃbu; sanātanaṃbunu; brahmanivāsaṃbununaina satyalōkaṃbu śiraṃbu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 89)
“- - vidvānsulūhiṃci ta
dbāhū rupā dādya vayavaṃbulan bhuvana saṃpattin vicāriṃturu - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 88)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.