← Back to ఊ · Booklets 11–20 (digitized file 2)

ఊర్ధ్వం ūrdhvaṃ

Original — తెలుగు
  1. ఊర్ధ్వ లోకములు - ఉన్నతి.

  2. “దేవలోకాదీని” (శ్రీ శంకరః)

(దేవలోకము మొదలగునవి).

  1. “ఊర్ధ్వం గచ్ఛంతి సత్వస్థః” (శ్రీమద్భగవద్గీత - 14 - 18)

(సత్వగుణముకలవాడు దేవలోకము, ఇంకా పై పైకి పోవును).

  1. క్రమేణ సంసారబంధాన్మోక్షం - (శ్రీ రామానుజః)

(సంసారబంధమునుండి క్రమముగా పై పైకి మోక్షము)

Transliteration
  1. ūrdhva lōkamulu - unnati.

  2. “dēvalōkādīni” (śrī śaṃkaraḥ)

(dēvalōkamu modalagunavi).

  1. “ūrdhvaṃ gacchaṃti satvasthaḥ” (śrīmadbhagavadgīta - 14 - 18)

(satvaguṇamukalavāḍu dēvalōkamu, iṃkā pai paiki pōvunu).

  1. kramēṇa saṃsārabaṃdhānmōkṣaṃ - (śrī rāmānujaḥ)

(saṃsārabaṃdhamunuṃḍi kramamugā pai paiki mōkṣamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.