“తస్య హ్యైతస్య హృదయస్యాగ్రం ప్రద్యోతే నైష ఆత్మా నిష్క్రామతి - చక్షుషోవా, మూర్థ్నోవా, అన్యేభ్యోవా శరీరదేశీభ్యః”ఇతి -” తదోకోగ్ర జ్వలనం తస్య కీన వృత్తికవాగాది సముదాయస్య ఉత్క్రమిష్యతో జీవస్య ఓకః ఆయతనం హృదయం తస్య యదగ్రం, తస్య జ్వలనం ప్రాప్తవ్య జ్ఞానరూపం ప్రద్యోతనాఖ్యం ఆదే భవతి. తేన ప్రద్యోతేన ప్రకాశిత ద్వారః. విద్వాస విద్వాంశ్చ భవతి. తత్ర అవిద్వాన్ స్థానంతరే భ్యో నిష్క్రమతి, విద్వాంస్తు మూర్థస్థానా దేవ కుతః? - అవిద్యాసామర్థ్యాత్ యది విద్వానపి ఇతరవత్ స్థానాం తరేభ్యో. నిష్క్రమేత్ నైవోత్కృష్టం ఫలం లభేత, నను స్థానాంతరేభ్యో అప్యుత్క్రామన్ ఉత్కృష్టం ఫలం ఆప్ను యాదితిచేత్, న కుతః? తస్యాః సగుణవిద్యాయాః శేషభూతాయాః గతిః మూర్థన్యనాడీ స్మృతిః. తస్యాః అనుశ్ర్తిః ధ్యానం తద్యోగాత్ తద్విధానాత్ చ. యది స్థానాంతరేభ్యో నిష్క్రామతోపి విశిష్ట ఫల ప్రాప్తిః స్యాత్ - తర్హి విశిష్ట గతిచింతన విధానం వ్యర్థమేవస్యాత్ అతో దీర్ఘకాల నైరంతర్య సత్కారైః దృఢమాసేవి తేన హర్దేన బ్రహ్మణా అనుగృహీతః తద్భావమాపన్నో విద్వాన్ మూర్థన్య యైవ శతదధికయా నాడ్యా నిష్క్రామతి తథా చ శ్రుతిః - ” శతం చైకాచ హృదయస్య నాడ్యాః తాస్తాః మూర్థాన మభినిః సృతైకా తయోర్థమా యాన్నమృతత్వ మేతి. విష్వఙ్జన్యా ఉత్క్రమణే భవంతి ఇతి.
(విష్వజ = నానావిధాః అన్యో నాడ్యాః) - విద్వాన్ సర్వదైవ మృతః విద్యాషలమాప్నోతి ఇత్యతి శోభనం “).
(వాక్కు మొదలగువాటి సముదాయమైన శరీరమును వదలిపోవు జీవునియొక్క నివాసస్థలము హృదయము. ఆ హృదయముయొక్క చివరజ్ఞానమును పొందినదగును.- జ్ఞానముచే వికసించన దగును. విద్వాంసుడుకానివాడు - బ్రహ్మజ్ఞానములేనివాడు - శరీరములోని ఇతరస్థానములనుండి నిష్క్రమించును. విద్వాంసుడు మాత్రము శిరస్సునుండే నిష్క్రమించును. దానికి కారణము అతని విద్యాసామర్థ్యమే - బ్రహ్మజ్ఞానమే. బ్రహ్మజ్ఞాని కూడా ఇతరులవలె శిరస్సునుండి కాక ఇతరమార్గములద్వారా శరీరమునుండి నిష్క్రమించినయడల ఉత్కృష్టఫలమును పొందును అనునది సిద్ధించదు. ఎందుచేతననగా సగుణ బ్రహ్మోపాసన చేసినవారికి కూడా శిరస్సులోనున్న బ్రహ్మనాడిద్వారా బ్రహ్మజ్ఞానము కలిగి, జ్ఞానముద్వారా మోక్షము చెందుదురు. బ్రహ్మనాడిద్వారా కాక - శిరస్సునుండికాక - ఇతరద్వారముల ద్వారా నిష్క్రమించినను విశిష్టఫలమును పొందునట్లయితే అప్పుడు విశిష్టగతి గుఱించి ధ్యానము - బ్రహ్మజ్ఞానము కలిగియుండుట - అనవసరమగును. అందుచేత చిరకాలము నిరంతరముగా చేసిన కృషివలన హృదయములో దృఢముగా బ్రహ్మచింతనము చేయుటవలన పరబ్రహ్మ అనుగ్రహము కలిగినమీదట బ్రహ్మభావమును పొంది బ్రహ్మజ్ఞాని శిరస్సు ద్వారానే - బ్రహ్మనాడి ద్వారానే - శరీరమునుండి నిష్క్రమించును. ఈ విషయమును శ్రుతి ఈ విధముగా చెప్పుచున్నది :-
హృదయమునుండి 101 నాడులు వ్యాపించుచున్నవి. అందులో ఒకనాడి - బ్రహ్మనాడి - శిరస్సువరకు వ్యాపించి యుండును. అది ఆ విద్వాన్సుని మీదకు శిరస్సువరకు తీసుకొని పోవును. అక్కడనుండి అతను ఉత్క్రమించి మోక్షమును పొందును. అందుచేత విద్వాన్సుడైనవాడు - బ్రహ్మజ్ఞాని - ఎప్పుడును, ఏలాగునైనను అమృతత్వమునే -మోక్షమునే - పొందును - వాని బ్రహ్మజ్ఞానఫలమును పొందును).
“tasya hyaitasya hṛdayasyāgraṃ pradyōtē naiṣa ātmā niṣkrāmati - cakṣuṣōvā, mūrthnōvā, anyēbhyōvā śarīradēśībhyaḥ”iti -” tadōkōgra jvalanaṃ tasya kīna vṛttikavāgādi samudāyasya utkramiṣyatō jīvasya ōkaḥ āyatanaṃ hṛdayaṃ tasya yadagraṃ, tasya jvalanaṃ prāptavya jñānarūpaṃ pradyōtanākhyaṃ ādē bhavati. tēna pradyōtēna prakāśita dvāraḥ. vidvāsa vidvāṃśca bhavati. tatra avidvān sthānaṃtarē bhyō niṣkramati, vidvāṃstu mūrthasthānā dēva kutaḥ? - avidyāsāmarthyāt yadi vidvānapi itaravat sthānāṃ tarēbhyō. niṣkramēt naivōtkṛṣṭaṃ phalaṃ labhēta, nanu sthānāṃtarēbhyō apyutkrāman utkṛṣṭaṃ phalaṃ āpnu yāditicēt, na kutaḥ? tasyāḥ saguṇavidyāyāḥ śēṣabhūtāyāḥ gatiḥ mūrthanyanāḍī smṛtiḥ. tasyāḥ anuśrtiḥ dhyānaṃ tadyōgāt tadvidhānāt ca. yadi sthānāṃtarēbhyō niṣkrāmatōpi viśiṣṭa phala prāptiḥ syāt - tarhi viśiṣṭa gaticiṃtana vidhānaṃ vyarthamēvasyāt atō dīrghakāla nairaṃtarya satkāraiḥ dṛḍhamāsēvi tēna hardēna brahmaṇā anugṛhītaḥ tadbhāvamāpannō vidvān mūrthanya yaiva śatadadhikayā nāḍyā niṣkrāmati tathā ca śrutiḥ - ” śataṃ caikāca hṛdayasya nāḍyāḥ tāstāḥ mūrthāna mabhiniḥ sṛtaikā tayōrthamā yānnamṛtatva mēti. viṣvaṅjanyā utkramaṇē bhavaṃti iti.
(viṣvaja = nānāvidhāḥ anyō nāḍyāḥ) - vidvān sarvadaiva mṛtaḥ vidyāṣalamāpnōti ityati śōbhanaṃ “).
(vākku modalaguvāṭi samudāyamaina śarīramunu vadalipōvu jīvuniyokka nivāsasthalamu hṛdayamu. ā hṛdayamuyokka civarajñānamunu poṃdinadagunu.- jñānamucē vikasiṃcana dagunu. vidvāṃsuḍukānivāḍu - brahmajñānamulēnivāḍu - śarīramulōni itarasthānamulanuṃḍi niṣkramiṃcunu. vidvāṃsuḍu mātramu śirassunuṃḍē niṣkramiṃcunu. dāniki kāraṇamu atani vidyāsāmarthyamē - brahmajñānamē. brahmajñāni kūḍā itarulavale śirassunuṃḍi kāka itaramārgamuladvārā śarīramunuṃḍi niṣkramiṃcinayaḍala utkṛṣṭaphalamunu poṃdunu anunadi siddhiṃcadu. eṃducētananagā saguṇa brahmōpāsana cēsinavāriki kūḍā śirassulōnunna brahmanāḍidvārā brahmajñānamu kaligi, jñānamudvārā mōkṣamu ceṃduduru. brahmanāḍidvārā kāka - śirassunuṃḍikāka - itaradvāramula dvārā niṣkramiṃcinanu viśiṣṭaphalamunu poṃdunaṭlayitē appuḍu viśiṣṭagati guṟiṃci dhyānamu - brahmajñānamu kaligiyuṃḍuṭa - anavasaramagunu. aṃducēta cirakālamu niraṃtaramugā cēsina kṛṣivalana hṛdayamulō dṛḍhamugā brahmaciṃtanamu cēyuṭavalana parabrahma anugrahamu kaliginamīdaṭa brahmabhāvamunu poṃdi brahmajñāni śirassu dvārānē - brahmanāḍi dvārānē - śarīramunuṃḍi niṣkramiṃcunu. ī viṣayamunu śruti ī vidhamugā ceppucunnadi :-
hṛdayamunuṃḍi 101 nāḍulu vyāpiṃcucunnavi. aṃdulō okanāḍi - brahmanāḍi - śirassuvaraku vyāpiṃci yuṃḍunu. adi ā vidvānsuni mīdaku śirassuvaraku tīsukoni pōvunu. akkaḍanuṃḍi atanu utkramiṃci mōkṣamunu poṃdunu. aṃducēta vidvānsuḍainavāḍu - brahmajñāni - eppuḍunu, ēlāgunainanu amṛtatvamunē -mōkṣamunē - poṃdunu - vāni brahmajñānaphalamunu poṃdunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.