యస్య బోధో న సంజాతః, కింతు, తీవ్రతరా ఆత్మజ్ఞానేచ్ఛా నస్తి, భోగేచ్ఛా చ నాస్తి, తస్య అంతఃకరణం శుద్ధమేవాస్తే. తస్మాత్ సః ఉత్తమ జిజ్ఞాసుః -
(ఏవరికి జ్ఞానము పుట్టినదికాదో, ఎవనికి ఆత్మజ్ఞానము తెలుసుకొనుటకు తీవ్రమైన కోరిక ఉండదో, భోగమందు కోరికలేదో అతని మనస్సు శుద్ధమైనదే. అందువల్ల అతను ఉత్తమ జిజ్ఞాసువు).
yasya bōdhō na saṃjātaḥ, kiṃtu, tīvratarā ātmajñānēcchā nasti, bhōgēcchā ca nāsti, tasya aṃtaḥkaraṇaṃ śuddhamēvāstē. tasmāt saḥ uttama jijñāsuḥ -
(ēvariki jñānamu puṭṭinadikādō, evaniki ātmajñānamu telusukonuṭaku tīvramaina kōrika uṃḍadō, bhōgamaṃdu kōrikalēdō atani manassu śuddhamainadē. aṃduvalla atanu uttama jijñāsuvu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.