← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉత్తమపదం uttamapadaṃ

Original — తెలుగు

“సంత్యక్త వాసనాన్మౌనాదృతే నాస్త్యుత్తమం పదం” (యోగవాశిష్టము)

(సమస్తమైన కర్మ వాసనలు వదలివేసి మౌనముగా ఉండుటకంటె ఉతామమైన పదము లేదు).

Transliteration

“saṃtyakta vāsanānmaunādṛtē nāstyuttamaṃ padaṃ” (yōgavāśiṣṭamu)

(samastamaina karma vāsanalu vadalivēsi maunamugā uṃḍuṭakaṃṭe utāmamaina padamu lēdu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.