బ్రాణ వంతంబులై స్పర్శజ్ఞానంబుగలుగు చైతన్య వృక్షములకంటె
ఘనరసజ్ఞాన సంకలిత చేతనులుత్తములు, రసజ్ఞానంబు గలుగుదాని
కంటె గంధజ్ఞానకలిత బృందంబులు గడు శ్రేష్టములు, వాని కంటె శబ్ద
తే. వేదులగుదురు, శ్రేష్టమై వెలయు శబ్ద
విదులకంటెను సద్రూపవేదులైన
వాయసాదులు శ్రేష్టముల్; వాని కంటె
వరుస బాహుపాదులుత్తముల్ వానికంటె”
“క. తలప జతుష్పతులధికులు
బలకొని మఱి వారికంటె బాదద్వయం
గల మనుజులలఘతము, లి
మ్ముల వారలయందు నాల్గరయన్“.
వ. అందు
“సీ. తలప బ్రాహ్మణులుత్తములు, వారికంటెను వేదవేత్తలు, వేదవిదులకంటె
విలసిత వేదార్థవిదులు; వారల కంటె సమధిక శాస్త్ర సంశయము మాన్పు
మీమాంసకులు; మఱి మీమాంశకులకంటె నిజధర్మ విజ్ఞాన నిపుణులరయ
వారికంటెను సంగవర్జిత చిత్తులు; దగవారికంటె సద్ధర్మపరులు
తే. ధార్మికులకంటె ఉత్తమోత్తముడ వినుము
మత్సమర్పిత సకల ధర్మ స్వభావ
మహిమములు గల్గి, యితర ధర్మములు విడిచి
సమతవర్తించు నప్పుణ్యతముడు ఘనుడు“. (శ్రీమదాంధ్ర,మహాభాగవతము - 3 - 26 - 963 to 966)
మాని యల వివేక మహిమ దనిరి
యూరకుండు జ్ఞాని యుత్తమోత్తముడగు
విశ్వదాభిరామ వినురవేమ”. (వేమన)
brāṇa vaṃtaṃbulai sparśajñānaṃbugalugu caitanya vṛkṣamulakaṃṭe
ghanarasajñāna saṃkalita cētanuluttamulu, rasajñānaṃbu galugudāni
kaṃṭe gaṃdhajñānakalita bṛṃdaṃbulu gaḍu śrēṣṭamulu, vāni kaṃṭe śabda
tē. vēdulaguduru, śrēṣṭamai velayu śabda
vidulakaṃṭenu sadrūpavēdulaina
vāyasādulu śrēṣṭamul; vāni kaṃṭe
varusa bāhupāduluttamul vānikaṃṭe”
“ka. talapa jatuṣpatuladhikulu
balakoni maṟi vārikaṃṭe bādadvayaṃ
gala manujulalaghatamu, li
mmula vāralayaṃdu nālgarayan”.
va. aṃdu
“sī. talapa brāhmaṇuluttamulu, vārikaṃṭenu vēdavēttalu, vēdavidulakaṃṭe
vilasita vēdārthavidulu; vārala kaṃṭe samadhika śāstra saṃśayamu mānpu
mīmāṃsakulu; maṟi mīmāṃśakulakaṃṭe nijadharma vijñāna nipuṇularaya
vārikaṃṭenu saṃgavarjita cittulu; dagavārikaṃṭe saddharmaparulu
tē. dhārmikulakaṃṭe uttamōttamuḍa vinumu
matsamarpita sakala dharma svabhāva
mahimamulu galgi, yitara dharmamulu viḍici
samatavartiṃcu nappuṇyatamuḍu ghanuḍu”. (śrīmadāṃdhra,mahābhāgavatamu - 3 - 26 - 963 to 966)
māni yala vivēka mahima daniri
yūrakuṃḍu jñāni yuttamōttamuḍagu
viśvadābhirāma vinuravēma”. (vēmana)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.