ధీరస్య భావం, ధైర్యం.(ధీరును భావము - గుణము).
అవ్యాకులతా (వ్యాకులత చెందకుండుట).
మనసః నిర్వికారిత్వం ధైర్యం.
(వికారము చెందని - మార్పు చెందనిమనస్సు కలిగియుండుట- చంచలము కాని మనస్సు కలిగియుండుట).
dhīrasya bhāvaṃ, dhairyaṃ.(dhīrunu bhāvamu - guṇamu).
avyākulatā (vyākulata ceṃdakuṃḍuṭa).
manasaḥ nirvikāritvaṃ dhairyaṃ.
(vikāramu ceṃdani - mārpu ceṃdanimanassu kaligiyuṃḍuṭa- caṃcalamu kāni manassu kaligiyuṃḍuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.