” ధామ జ్యోతిః” (ధామము అనగా జ్యోతి, తేజస్సు).
తేజ స్వరూపం.
ఉపలబ్ధిస్థానం; లోకం, స్వరూపం; ప్రభావః -
సర్వ కామా నామా శ్రయమాస్పదం, బ్రహ్మ. (అన్నికోరికలకు ఆశ్రయమైనది, పరబ్రహ్మ).
జాగ్రదాది స్థూల ప్రపంచాది ధామత్రయం.
(జాగ్రత్త, స్వప్న, సుషిప్తి అను మూడు అవస్థలు గల ప్రపంచము ధామము - ఉండుచోటు - అయినవాడు).
(పరబ్రహ్మ, ఉత్కృష్టమైన స్థానమైనవాడు).
(ఎక్కడికి వెళ్ళినవారు మరలిరారో - తిరిగి జన్మమ్రెత్తరో - అట్టి మోక్షరూపమైన ధామము - చోటు - నాదే).
” dhāma jyōtiḥ” (dhāmamu anagā jyōti, tējassu).
tēja svarūpaṃ.
upalabdhisthānaṃ; lōkaṃ, svarūpaṃ; prabhāvaḥ -
sarva kāmā nāmā śrayamāspadaṃ, brahma. (annikōrikalaku āśrayamainadi, parabrahma).
jāgradādi sthūla prapaṃcādi dhāmatrayaṃ.
(jāgratta, svapna, suṣipti anu mūḍu avasthalu gala prapaṃcamu dhāmamu - uṃḍucōṭu - ayinavāḍu).
(parabrahma, utkṛṣṭamaina sthānamainavāḍu).
(ekkaḍiki veḷḷinavāru maralirārō - tirigi janmamrettarō - aṭṭi mōkṣarūpamaina dhāmamu - cōṭu - nādē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.