← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధనంజయము dhanaṃjayamu

Original — తెలుగు

అయిదు ఉపవాయువులలో నొకటి. శరీరము చనిపోయినను దానిని విడువక ఉబ్బునట్లు చేయునది.

Transliteration

ayidu upavāyuvulalō nokaṭi. śarīramu canipōyinanu dānini viḍuvaka ubbunaṭlu cēyunadi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.