← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధన్యాః dhanyāḥ

Original — తెలుగు
  1. ధన్యాః, కృతార్థాః, పుణ్య శాలినః, సుకృత శాలినః, కృతినః, కృత కృత్యాః.

(పుణ్యవంతులు, కృతార్థులు, చేయవలసినవని నెరవేర్చినవారు).

  1. భాగ్యవాన్; జ్ఞానీ. (భాగ్యవంతుడు; జ్ఞానము గలవాడు).

  2. ధనం లబ్ధో ధన్యః (ధనము గలవాడు ధన్యుడు).

  3. ” సుకృతీ పుణ్యవాన్ ధన్యః” ఇత్యమరః-

(ధన్యుడు అనగా పుణ్యకర్మ చేయువాడు, పుణ్యుడు).

  1. యధోక్త కర్మానుష్ఠానాదినా పుణ్యవంతః.

(శాస్త్రములో చెప్పబడిన ప్రకారము కర్మను అనుష్ఠించు వాడు).

  1. క్షేమ లాభ యుక్తాః. (క్షేమముగానుండి, లాభము పొందువారు).

  2. “శ్లో||. పరంతోనామాని ప్రమద భవ సింధౌ నిపతి తాః |

స్మరంతో రూపంతే, వరద, కథయంతో గుణకథాః |

చరం తోయే భక్త్యా స్త్వయి ఖలు రమంతే పరమమూ |

నహం ధన్యా మన్య సమ భిగత సర్వాభిలషితాన్ ||” (శ్రీమన్నారాయణీయం)

(సంతోష సాగరమున మునుగుచు, నీనామములను పఠించుచు, నీ రూపమును ధ్యానించుచు, నీ గుణములను చెప్పుచూ, నీయందే మనసు లగ్నముచేసి ఆనందించుచు సమస్త కోరికలను పొందుచున్న నీ భక్తులే - భగవద్భక్తులే - ధన్యులు అని భావించుచున్నాను).

Transliteration
  1. dhanyāḥ, kṛtārthāḥ, puṇya śālinaḥ, sukṛta śālinaḥ, kṛtinaḥ, kṛta kṛtyāḥ.

(puṇyavaṃtulu, kṛtārthulu, cēyavalasinavani neravērcinavāru).

  1. bhāgyavān; jñānī. (bhāgyavaṃtuḍu; jñānamu galavāḍu).

  2. dhanaṃ labdhō dhanyaḥ (dhanamu galavāḍu dhanyuḍu).

  3. ” sukṛtī puṇyavān dhanyaḥ” ityamaraḥ-

(dhanyuḍu anagā puṇyakarma cēyuvāḍu, puṇyuḍu).

  1. yadhōkta karmānuṣṭhānādinā puṇyavaṃtaḥ.

(śāstramulō ceppabaḍina prakāramu karmanu anuṣṭhiṃcu vāḍu).

  1. kṣēma lābha yuktāḥ. (kṣēmamugānuṃḍi, lābhamu poṃduvāru).

  2. “ślō||. paraṃtōnāmāni pramada bhava siṃdhau nipati tāḥ |

smaraṃtō rūpaṃtē, varada, kathayaṃtō guṇakathāḥ |

caraṃ tōyē bhaktyā stvayi khalu ramaṃtē paramamū |

nahaṃ dhanyā manya sama bhigata sarvābhilaṣitān ||” (śrīmannārāyaṇīyaṃ)

(saṃtōṣa sāgaramuna munugucu, nīnāmamulanu paṭhiṃcucu, nī rūpamunu dhyāniṃcucu, nī guṇamulanu ceppucū, nīyaṃdē manasu lagnamucēsi ānaṃdiṃcucu samasta kōrikalanu poṃducunna nī bhaktulē - bhagavadbhaktulē - dhanyulu ani bhāviṃcucunnānu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.