ధారణాచ్చ ధరా ప్రోక్తా. (ధరించునది కనుక ధరా యని చెప్పబడినది - భూమి).
ధరతి విశ్వం - “యధా సర్వాణి భూతాని ధరాధార యతీ సమం”.
(సమస్త భూతములను సమముగా ధరించునది కనుక భూమి ధరా యని చెప్పబడినది).
dhāraṇācca dharā prōktā. (dhariṃcunadi kanuka dharā yani ceppabaḍinadi - bhūmi).
dharati viśvaṃ - “yadhā sarvāṇi bhūtāni dharādhāra yatī samaṃ”.
(samasta bhūtamulanu samamugā dhariṃcunadi kanuka bhūmi dharā yani ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.