(చలించక ఉండునది - ఎంత భారమైనను ధరించుటలో చలించనిది; సత్యములను ధరించునది).
“పరమాణు సముదయంచీ ధరిత్రి యైన చందంబున” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 - 12)
“అస్మన్మాత యయ్యె ధరణి
మాత యెట్లని మది దలంచెదనేని
మాకు విశ్వమున కీవు జనకుడవగుట యుష్మత్పత్ని భూదేవి యగుట మాకును దల్లియయ్యె నిపుడు”
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 -)
అలుభైర్దాన శీలైశ్చ సప్తభిర్థార్యతేమహీ ||’.
(గోవులు, బ్రాహ్మణులు, వేదములు, పుణ్య స్త్రీలు, సత్యవంతులు, లుబ్దులు గానివారు, దానము చేయు స్వభావము గలవారు అను ఈ ఏడుగురు ధరించుచున్నారు గనుక ధరణీ యను పేరు కలిగినది - అనగా ఈ ఏడుగురు నివసించుటవలన భూమి నిలబడి యున్నది).
(caliṃcaka uṃḍunadi - eṃta bhāramainanu dhariṃcuṭalō caliṃcanidi; satyamulanu dhariṃcunadi).
“paramāṇu samudayaṃcī dharitri yaina caṃdaṃbuna” (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 - 12)
“asmanmāta yayye dharaṇi
māta yeṭlani madi dalaṃcedanēni
māku viśvamuna kīvu janakuḍavaguṭa yuṣmatpatni bhūdēvi yaguṭa mākunu dalliyayye nipuḍu”
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 -)
alubhairdāna śīlaiśca saptabhirthāryatēmahī ||’.
(gōvulu, brāhmaṇulu, vēdamulu, puṇya strīlu, satyavaṃtulu, lubdulu gānivāru, dānamu cēyu svabhāvamu galavāru anu ī ēḍuguru dhariṃcucunnāru ganuka dharaṇī yanu pēru kaliginadi - anagā ī ēḍuguru nivasiṃcuṭavalana bhūmi nilabaḍi yunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.